ఒక మనిషి
- నిజం మాట్లాడితే
- నిస్వార్థ సాయం చేస్తే
- నిజాయితీగా బ్రతికితే
- గుండె అవతలివారి కష్టానికి కరిగితే
- దేశాన్ని అమితంగా ప్రేమించితే
- అన్నివదులుకుని ప్రజల బాగు కోసం తాను చితికిపోతూ చేయ అందిస్తే
...
నమ్మడానికి ఆలోచిస్తున్నారు, ఇది పాడు లోకం.
#AdvanceHBDPawanKaIyan
Original video.
This video at the time of #titlicyclone. @PawanKalyan sir in the middle of journey stopped and walked in to a farm to speak to young srikakulam farmers. He spoke wisdom to them and motivated them to stand for greater cause.
#AdvanceHBDPawankalyan