దేవుడెల్లి పోయినా గుడిలా..,బోసిపోయి మా బ్రతుకులిలా..,
ఎట్లుండే తెలంగాణా..ఎట్లైటుంది ఈ రోజునా …😞
గూడు సెదిరిన పక్షులమైనము..ఓ సారు నువ్వు లేక..
గుండె పగిలి ఎదురు చూస్తున్నాము నీ రాకకి కాలాగకా..🙏🏻
@KCRBRSPresident ❤️🙌🏻
ప్రాంతాలు, పార్టీలు వేరైనా
ఈయన మార్నింగ్ వాక్ ప్రోగ్రాం చూసి
తెలంగాణలో కూడా చాలా మంది లీడర్స్ ఫాలో అయ్యారు.
కొందరు కబ్జాల కోసం అని విమర్శించారు కానీ
ఇట్లా ఒక ప్రోగ్రాం పెట్టి 100 మందిలో 10 మందికి అయినా సాయపడటం గ్రేట్..
@KethireddyMla 👏
#Kethireddy
టెంపోరరీ ముఖ్యమంత్రి రేవంత్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్...
రేవంత్ నిజంగా ఒక పార్టీని గెలిపించే సత్తా ఉన్నోడే అయితే ఆ పచ్చ పార్టినే బాగు చేస్తుండే కదా..
ఇట్ల తయారైన ఇంట్లకు ఎందుకు వస్తుండే ...❓❓
రేవంత్ రెడ్డి ఈ పదేళ్ల కాలంలో ఎక్కడ ఉద్యమాన్ని నిర్మించింది లేదు.., రోడ్డెక్కి పోరాటం చేసింది లేదు..🥵🥵
#SatthaaLeniRevanth 💩💩
Telangana never reacts on caste basis: KCR
తెలంగాణ సమాజం సమస్యల ప్రాతిపదికన వోట్ ఏస్తారు, కులాల వారీగా స్పందించింది చాలా తక్కువ.
కెసిఆర్ కులం బలం ఎంత అండి? గెలిసినం కదా, తెలంగాణ అంత కెసిఆర్ కులమే కదా.
మన ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సున్నా సీట్లు తెప్పించిండు
దేశంలో నరేంద్ర మోడీకి అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్లు అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి - కేటీఆర్