@cpwarangal@TelanganaDGP
Sub: Request for action against illegal belt shops operating near the Govt Junior College Jangoan.
Sir,
These shops are openly selling liquor and cigarettes, ganja , which is negatively influencing college students & youth,action these illegal shops,
.@narendramodi ji
You lecture the country on austerity and sacrifice while snatching dignity from India’s elderly, widows, and persons with disabilities. Why?
For 12 years, BJP has refused to increase old age pensions, even by a SINGLE PAISA, as Price Rise crushes our poor!
After a 45% erosion in purchasing power, the ₹200 pension is effectively worth about ₹110 in today’s terms, the ₹300 pension about ₹165, and the ₹500 pension about ₹275.
But this shameless government would rather spend nearly ₹1.5 Cr every single day on advertisements and lofty self promotions!
Between 2014-15 and 2024-25, the BJP Govt spent a total of ₹5,987.46 Cr on self-promotion in the form of advertisements.
While crores of elderly citizens are forced to survive on shamefully low pensions that cannot even cover basic medicines and food, the Modi Govt and the BJP continue to splurge on glitzy election campaigns, grand convoys, massive events, and nonstop PUBLICITY !
This cruel BJP model strips disadvantaged citizens of their economic dignity while spending extravagantly on political spectacle!
https://t.co/BvEa1lUSG0 @PRR_BRS
మీ నిర్ణయ��నికి అభినందనలు సార్ జనగామ పట్టణంలో మరియు జనగామ నియోజకవర్గం లో ముఖ్యంగా తరిగొప్పుల మండలంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న��రు జిల్లా కలెక్టర్ @Collector_JGN గారి దృష్టికి తీసుకెళ్లి బెల్ట్ షాప్ లను తొలగించాలని సూచించండి.
@aclbjangaon అస్తవ్యస్తంగా జనగామ పట్టణ వార్డుల ఓటర్ జాబితా ...
జనగామ పట్టణం లోనీ 15th ward voter లిస్ట్ లో 1st ward లోనీ ఓటు లు కొన్ని 14th ward లోని ఓటర్లు కొన్ని కలిపి 15 వ వార్డు లో చూపిస్తున్నారు దయచేసి సవరణ చెయ్యగలరు Sir,. @Collector_JGN
జనగ���మ, గానుగపహాడ్ గ్రామం బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక జనగామ-హుస్నాబాద్ హైవే రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మట్టిరోడ్డు రాత్రి కురిసిన వర్షానికి కొట్టుకొని పోయింది. హుస్నాబాద్ వెళ్ళు ప్రయాణికులు ప్రత్యామ్నాయ దారిలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు @Ponnam_INC @KomatireddyKVR help it
ఇది కాంగ్రెస్ “ప్రజాపాలన” కాదు
లంచాల కోసం “ప్రజలను పీడించే పాలన”!
ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులే.. గ్రూప్-1 పోస్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకోవడం.. ఇసుక, కంకర, బూడిద, సివిల్ సప్లై సరఫరాతో పాటు ఆర్టీసీ టికెట్లల్లో సైతం భారీ ఎత్తున బహిరంగంగా కమీషన్లు, లంచాలు తీసుకుంటుంటే.. వారిని చూసి “మాకేం తక్కువ” అన్నట్లుగా, మునుపెన్నడూ లేని విధంగా లంచాల కోసం ప్రజలను పీడించేందుకు కోరలు చాస్తున్న ప్రభుత్వ అధికారులు.
“హైడ్రా” నుండి “దేవాదాయ” శాఖ వరకు...
“ఆబ్కారీ” నుండి “క్రీడా” శాఖ వరకు…
మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న “మున్సిపల్, హోం” శాఖల్లో అడ్డుఅదుపు లేకుండా, భయమనేదే లేకుండా ఉన్నతస్థాయి నుంచి దిగువస్థాయి అధికారుల వరకు సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పనుల కోసం వెళ్లినా క��సులే పరమావధిగా మారి, ప్రభుత్వ పెద్దల అండతో లంచాల వసూళ్లకు దిగుతున్నారు.!
కేవలం గత 3 నెలల్లోనే 84 మంది లంచగొండి అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారంటేనే.. అవినీతి ఏ స్థాయిలో పేట్రేగిపోతుందో.. ప్రభుత్వ కార్యాలయాలు లంచాలకు అడ్డాగా ఎలా మారిందో స్పష్టంగా కనిపిస్తున్నది!!