Thanks a lot sir @itsRamTalluri
Cadre ki eppudu nilabade manishi meeru 🙏
We need more people like Ram garu in our party @PawanKalyan Anna!!
All the best @Keerthana_JSP garu 👍
Jai Janasena ✊🏼
రివర్స్ కేసులు పెట్టలేదు…
ఫర్నిచర్ ధ్వంసం కాలేదు…
కార్లు తిరగబడలేదు…
నామినేషన్లను అడ్డుకోలేదు…
జగనన్న చెప్పినట్లు మద్యం బాటిళ్లు నీట్‌గా, నీటుగా నిలబడలేదు…!
ఇదీ మైదుకూరు అసలు పరిస్థితి!
నామినేషన్ల ప్రక్రియ అంతా మైదుకూరులో సజావుగా సాగింది.
“ముందుగా చిరంజీవికి ధన్యవాదాలు..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకారంతో విజయవాడను మరింత అభివృద్ధి చేస్తా!”
- విజయవాడ కూటమి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం వంగవీటి రాధాకృష్ణ
@KChiruTweets@VangaveetiOffl
2 news that media outlets seem to be ignoring.
Oct 15, 2026 - The TVK government led by Vijay ordered 60 days of parole for life convicts in the 1998 Coimbatore terror attack case.
Oct 17, 2026 - The DRI searched the residences of Chintamani TVK leader Bhupalan and his friend, seizing 135 kg of methamphetamine worth ₹100 cr.
అందరికీ నమస్కారం 🙏🏻
GVMC స్థానిక ఎన్నికలకు సంబంధించి విశాఖ మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపునుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్ గారు ఈ రోజు నామినేషన్ వేయుటకు జోనల్ కార్యాలయానికి విచ్చేస్తున్నారు. కావున మన అందరి బాధ్యతగా ఉషా కిరణ్ గారు గెలుపునకు ప్రతి ఒక్కరి కృషి, ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము 🙏
All the best madam @UshakiranPasup1 👍
Jai Janasena ✊🏼
My heartfelt wishes to @VangaveetiOffl garu on filing your nomination for Vijayawada Mayor. May you achieve great success and reach many more milestones in your public life. Wishing you the very best in your journey with JanaSena.
సుధీర్గమైన ప్రయత్నం తరువాత ఈరోజు మా డివిజన్ కాకుండా మా పక్కన డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా MLA గారి సూచనలు మేరకు నామినేషన్ దాకలు చేయబోతున్నాం.
@PawanKalyan@JanaSenaParty.
The #Kabali teaser broke the internet even before Jio existed! 💥
The intro scene, the hype, the madness🥵
No other South Indian movie has created an entry scene craze like Thalaivar’s Kabali! 💣🔥
🚨 GVMC లో జనసేనకు 35 వార్డులు.. 29.17% వాటా
మొత్తం 120 వార్డుల్లో జనసేనకు 35 ఖరారైనట్లు సమాచారం. వంశీకృష్ణ యాదవ్, పంచకర్ల రమేశ్‌బాబు, పంచకర్ల సందీప్ పట్టుబట్టి చర్చలు జరిపి 20 నుంచి 35కు పెంచుకున్నారు.
విశాఖలో ఇలా వాటా పెంచుకుంటే.. గుంటూరు జిల్లా మొత్తంలో నాదెండ్ల మనోహర్ సాధించింది తెనాలి ఒక్కటే!
#GVMC #JanaSena #APLocalPolls
Thank you so much, Megastar @KChiruTweets sir, for your warm wishes and this lovely gesture for #Jailer2! ❤️🙏 Means a lot sir ✨💫🙏🏽🙏🏽🙏🏽
@dirbobby and team Kaaka! ✨🙏🏽
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం.
#APLocalBodyElections