#గ్రీవెన్స్_డే లో భాగంగా, ఈ రోజు జిల��లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో వారి సమస్యలను #చట్టప్రకారం పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.
#EffectiveResolution
#JagtialPolice
#గణేష్_నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖతో భద్రతా ఏర్పాట్లు..
👉 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు..
👉 శోభాయాత్ర మార్గాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జన ప్రాంతాల్లో #సీసీకెమెరాలతో నిరంతర నిఘా..
ధర్మపురి, రాయపట్నం గోదావరి నది తీరం, రాయికల్ ప్రాంతాల్లో #గణేష్_నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ సత్య ప్రసాద్, IAS గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, IPS గారు ప్రత్యక్షంగా పరిశీలించారు.
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 1/2
#గణేశ్_నవరాత్రిఉత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న నిమజ్జనోత్సవ బందోబస్తులో
17 మంది ట్రాన్స్జెండర్లను #ట్రాఫిక్_నియంత్రణ విధుల్లో భాగస్వామ్యం చేస్తున్నాం.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్జెండర్లతో సమావేశమై వారికి టీ-షర్ట్‌లను అందజేసి, 1/2
ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే #గ్రీవెన్స్_డే లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీ దారుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో వారి సమస్యలను
#చట్టప్రకారం పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.
#Prajavaani#GrievanceRedressal#Dial112
ఎందరో మేధావుల, యోధుల త్యాగాల పోరాటాల ఫలమే మన స్వాతంత్ర్యం.
#భిన్నత్వంలో_ఏకత్వమే మన దేశానికి ఉన్న గొప్ప విశిష్టత.
ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఈ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
అన్ని వర్గాలను కలుపుకుంటూ, సోదరభావంతో మెలుగుతు దేశ ఐక్యతను మరింత ఇనుమడింపజేద్దాం.
#జై_హింద్
జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, #విజిబుల్_పోలీసింగ్, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు వేగవంతమైన సహాయం, నేర నియంత్రణ, నేరస్తులపై నిఘా, కమ్యూనిటీ పోలీసింగ్ మొదలగు అంశాలపై పలు సూచనలు చేయడం జరిగింది. 1/2
#CommunityPolicing
రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాంతిభద్రతలను కాపాడుతూ,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలు అనగా ప్రభుత్వ కార్యాలయాలు, బస్స్టాండ్లు,మార్కెట్లు తదితర ప్రాంతాల్లో బాంబ్ డిస్పోజల్ టీమ్&శిక్షణ పొందిన పోలీసు జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించాం.
#మెట్పల్లి_పోలీస్_స్టేషన్ ను ఆకస్మికంగా ��నిఖీ నిర్వహించి, కేసుల దర్యాప్తు నాణ్యత, 5S విధానం అమలు, పగలు మరియు రాత్రి గస్తీ నిర్వహణ, రౌడీషీటర్లపై నిఘా, #సీసీ_కెమెరాల ప్రాముఖ్యత తదితర అంశాలను సమీక్షించి, అలాగే గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం 1/2
#NDPSకేసులో కీలక తీర్పు...
#రాయికల్_పోలీస్_స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా, అమ్మకాలకు పాల్పడిన ఇద్దరు నిందితులకు గౌరవ న్యాయస్థానం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరా, అమ్మకాలపై #JagtialPolice కఠిన చర్యలు 1/2
భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ప్రజల ప్రాణాలు,ఆస్తుల రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, వరదలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన #మూడు_రెస్క్యూ_బృందాలు పూర్తి భద్రతా పరికరాలతో సిద్ధంగా ఉన్నాయి.
#Dial100#EmergencyResponse
జగిత్యాల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 లో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.6,500 జరిమానా విధిస్తూ మరియు బాధిత మైనర్ బాలికకు రూ.50,000 పరిహారం చెల్లించాలని జగిత్యాల న్యాయస్థానం కీలక తీర్పు..
#ధర్మపురి_పోలీస్_స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యకు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలియజేయగా, కుటుంబ సభ్యులు వెంటనే ధర్మపురి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ధర్మపురి పోలీసులు #సాంకేతిక_పరిజ్ఞానాన్ని 1/2
బాసర జోన్ డీఐజీ శ్రీ ఆర్. భాస్కరన్, ఐపీఎస్ గారు జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా పోలీసింగ్, శాంతిభద్రతలు, నేర నియంత్రణ, దర్యాప్తు ప్రమాణాలు, సాంకేతిక వినియోగంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆకస్మిక తనిఖీల్లో భాగంగా బాసర జోన్ డీఐజీ శ్రీ ఆర్. భాస్కరన్, IPS గారు ఈరోజు జగిత్యాల రూరల్ PS ను సందర్శించి పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉన్నా��ని జగిత్యాల పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు.
#JagtialRuralPS
@SpJagtial
@TelanganaCops
@DGPTelangana
వార్షిక తనిఖీలో భాగంగా #కథలాపూర్_పోలీస్_స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల పురోగతి, విచారణ విధానం, నేర నియంత్రణ చర్యలు, స్టేషన్ నిర్వహణ, #5Sవిధానం అమలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, ���ోడ్డు భద్రత, #సైబర్_మోసాల నివారణ, 1/2
శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు బలగాలు సమన్వయంతో వేగంగా స్పందించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో సివిల్ పోలీసు, AR, QRT సిబ్బందికి #మాబ్ఆపరేషన్_డ్రిల్ పై జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ గ్రౌండ్లో ప్రత్యేక ���ిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాము.
#అంతర్జాతీయ_యోగా_దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహణ..
యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని, శారీరక దృఢత్వం, ���ానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందని తెలియజేయడం జరిగింది.
#YogaForWellness https://t.co/yepqRCd1zF