#News
'కాంతార' 3కి ప్లాన్ చేస్తున్న రిషబ్ శెట్టి.
ఈసారి ఓ తెలుగు స్టార్ హీరో కీలక పాత్ర పోషిస్తారని సమాచారం.
ఆ అవకాశం ఎన్టీఆర్కి ఉందని, కాంతార 3లో ఆయన కనిపించడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
నిజంగా అదే జరిగితే..??
బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం.
#Kantara3 #NTR
Brother
#ramcharan should replace #jrntr
With a product like #Gamechanger he pulled more collection on day 1 than Jr
A good movie is what matters
Even before #RRR RC film collections are higher during the years than Tarak
So on what logic you tweeted this