బహుభాషాకోవిదుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పూర్వ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు.
#Congress#PVNarsimhaRao#sircillacongressparty
సిరిసిల్లలో జరిగే జన జాతర సభకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి @revanth_anumula గారు విచ్చేస్తున్నారు ఇట్టి సభకు 20వ వార్డు ప్రజలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున సభాకూ బయలుదేరడం జరిగింది.
#congress#voteforcongress✋@PonnamLoksabha
@INCTelangana
ఈ రోజు సిరిసిల్లలో పలు శుభకర్యక్రమలలో పాల్గొన్న ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ (MLA)గారు మరియు పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్,గడ్డం నర్సయ్య,మ్యన ప్రసాద్,పల్లె ప్రశాంత్,నల్ల శ్రావణ్,వంగా ప్రశాంత్ పాల్గొనడం జరిగింది.
@AadiSrinivasINC@INCTelangana#RahulGandhi
ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన సదస్సులో బాగంగా ప్రజలు ఇచ్చిన దరకాస్తులను స్వీకరించి వారికి రశీద్ ఇవ్వడం జరిగింది.
సీఎం శ్రీ @revanth_anumula@INCTelangana#PrajaPalana
#Sircilla, Nalla Sravan an young Handloom weaver made an experiment. He woven silk saree which passes, through tamarind leaf, performed his talent. Sravan displayed and released to media in Sircilla on Saturday.@KTRBRS@bbcnewstelugu@BBCBreaking@TV9Telugu@Collector_RSL
#Sircilla, Nalla Sravan an young Handloom weaver made an experiment. He woven silk saree which passes, through tamarind leaf, performed his talent. Sravan displayed and released to media in Sircilla on Saturday. @XpressHyderabad@NewIndianXpress@KTRBRS
A magician can create a magic.but a handloom weaver can create a wonder.....my brother @Nallavijay5 (a handloom weaver in srcl)made a handloom saree with 200 colours @KTRTRS@Collector_RSL
అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ ఈరోజు హైదరాబాద్లో మంత్రులు @KTRTRS, @DayakarRao2019, @SabithaindraTRS, @VSrinivasGoud సమక్షంలో తను నేసిన చీరను ప్రదర్శించారు. విజయ్ నేసిన ఈ అద్భుతమైన చీరను చూసి మంత్రులు అభినందించారు
#Telangana minister @KTRTRS took to Twitter to share a creation by weaver Nalla Vijay who made a #saree that fits into a #matchbox
See pictures here 👇🏽
https://t.co/dHgL67VIED
#Telangana minister @KTRTRS took to Twitter to share a creation by weaver Nalla Vijay who made a #saree that fits into a #matchbox
See pictures here 👇🏽
https://t.co/dHgL67VIED
అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ ఈరోజు హైదరాబాద్లో మంత్రులు @KTRTRS, @DayakarRao2019, @SabithaindraTRS, @VSrinivasGoud సమక్షంలో తను నేసిన చీరను ప్రదర్శించారు. విజయ్ నేసిన ఈ అద్భుతమైన చీరను చూసి మంత్రులు అభినందించారు