కాంగ్రెస్కు 117 కాదు...
7 అసెంబ్లీ స్థానాలు కూడా రావు!
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా
కాంగ్రెస్ను బొందపెట్టడం ఖాయం!
మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడం పక్కా 🔥
@KTRBRS
Happy birthday to you sir🎂@KonduruBRS సార్ మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరియు ���ార్టీలో ఉన్నత పదవులు ఇంకా బాగుండాలని కోరుకుంటూ గంభీరావుపేట పట్టణ కేంద్రంలో హనుమాన్ టెంపుల్ లో పూజలు చేసి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది @SankethKondur
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస�� తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish
ముఖ్యమంత్రి గారు..
ఇదేం రెండునాల్కల వైఖరి..!
ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!
మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!
చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!
అవి రాచరికపు గుర్తులు కాదు..!
వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!
వెలకట్టలేని తె���ంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు..!!!
జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?
“కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”
అధికారిక గీతంలో కీర్తించి..!!
అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??
చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..
విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్
కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..
సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి..
వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!
మీ కాంగ్రెస్ పాలిస్తున్న...
కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి..
మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి..??
భారత జాతీయ చిహ్నంలోనూ..
అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..
జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..
వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??
కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?
ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?
ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు..
రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపే��్తారా..?
గత పదేళ్లుగా..
ప్రభుత్వ అధికారిక చిహ్నంపై..
యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది..
సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది..
రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో..
రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించం
పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా...
మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!
తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!
జై తెలంగాణ
జై బీఆర్ఎస్
Some moments in public life are truly special 😊
While attending a wedding today in my constituency, the grandmother of the bride walked up to me and gave me a big hug
Tells me that tough times don’t last long, but tough people do 🙏
What an absolutely incredible display of power hitting by the SRH batsmen today !!! A new record in IPL; 277 runs in 20 overs !!🎉
Take a bow lads 👏 Thank you for entertaining Hyderabad
రైతుబంధు పడలేదు అని ఎవడన్న అంటే.. చెప్పుదీసి కొడుతా అంటున్న కాంగ్రెస్ నాయకులను ఏం చేయాలో రైతులే ఆలోచించాలి
- కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
@vinodboianpalli