@narendramodi ప్రధాని... మోదీ గారికి : 🙏.. మీరు పదవి లో వున్నంతవరకు ప్రజల కు ఏలాంటి హాని జరగదు, పెద్ద రెండు సమస్యలు అవి కరోనా . ఉగ్రవాధం రెండు మీరు మొతో పాటు అధికారులను గెలుపించారు.... 🙏 జైపాల్ . వికలాంగుడు.. తెలంగాణ. 8499039961 🙏💐
మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!
ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.
@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC
@revanth_anumula
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారకి నమస్కారం..
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు అభినందనీయం. ఈ కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటులో వికలాంగులకు 5%రిజర్వేషన్ కల్పించి వికలాంగ మహిళలకు ఉపాధిని కల్పించాలని తమరికి మనవి..ధన్యవాదాలు