.@naralokesh అన్నా, జాబ్ క్యాలెండరు కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నాము🙏. జాబ్ క్యాలెండర్ వస్తుందని కోటి ఆశలతో 2024 లో ఇల్లు విడిచి కోచింగ్ తీసుకున్నాము. జనవరి 1 2026కి జాబ్ క్యాలెండరు విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా😭
#Release25000JobsInAP#JusticeForApJobAspirants
గౌరవ గ్రాడ్యుయేట్స్ mlc శ్రీ @rajasekharam66 గారికి నమస్కారం 🙏
అయ్యా, జనవరి 1 2025 న రావాల్సిన జాబ్ క్యాలెండర్ రాలేదు. దయచేసి జనవరి 1 2026 నాటికి వస్తుందో లేదో చెప్పగలరు. ఎన్నో ఏళ్లగా లక్షల నిరుద్యోగులు ఎదురుచూస్తున్నాము సార్😭
#Release25000JobsInAP#JusticeForApJobAspirants
గౌరవ గ్రాడ్యుయేట్స్ mlc శ్రీ @Bhumireddymlc గారికి నమస్కారం🙏
సార్, నిన్న ఒక నిరుద్యోగి జాబ్ క్యాలెండర్ గురించి అడగగా జనవరిలో వస్తుందని రిప్లై ఇచ్చారు. దయచేసి అధికారికంగా కంఫర్మ్ చేయండి సార్🙏. ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తూన్నాము సార్😭
#Release25000JobsInAP#JusticeForApJobAspirants
.@chiranjeevimlc సార్, మే నెల నుండి ఇంజనీరింగ్ పోస్టులు గురించి పత్రికల్లో వస్తున్నాయి. పవర్ సెక్టార్ లో నోటిఫికెషన్స్ కోసం ఎన్ని ఏళ్లగా ఎదురుచూస్తూన్నామో మీకు తెలుసు
@ravi_gottipati సార్ రేపు భారీ సంఖ్య పోస్టులుతో నోటిఫికేషన్ వస్తుందని నమ్ముతున్నాము🙏
#depression#AndhraPradesh
గౌరవ @chiranjeevimlc గారు,
సార్, ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారు, తరువాత జనవరి అన్నారు, ఇప్పుడు వచ్చే సంవత్సరం(2026) అంటున్నారు.
@naralokesh అన్నా మిమ్మల్నే నమ్ముకున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది😭. దయచేసి వెంటనే జాబ్ క్యాలెండర్ ఇవ్వగలరు🙏
#help#AndhraPradesh
గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు @MadhavBJP గారికి నమస్కారం 🙏
అయ్యా, జాబ్ క్యాలెండర్ కోసం 6 ఏళ్లగా వేచి చూస్తున్నాము. ఇప్పటికే కీలకమైన సమయం వయసు కోల్పోయాము😭. దయచేసి వచ్చే నెలలో 25,000 పోస్టులుతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి🙏
@vavssnrajubjp#AndhraPradesh#ReleaseAPJobCalendar