పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం. హిస్టరీ షీట్స్ కూడ�� తెరుస్తాం.
గుర్తుంచుకోండి.. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంటుంది. పాస్ పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయి. క్షణికావేశంలో ఏ చిన్నతప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయి.
@hydcitypolice @CPHydCity
శీతాకాలం తీవ్రత, ఉదయం మరియు రాత్రి వేళల్లో #పొగమంచు పేరుకు పేరుకు పోవడంతో రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో #ప్రమాదాలు జరిగే
వ్రమాదం ఉంది. ఈ సమయంలో వ్రమాదాలు జరగకుండా అన్ని వాహనదారులు ప్రత్యేక #జాగ్రత్తలు తీసుకోవాలని #రాచకండ_పోలీస్_కమీషనర్ G.సుధీర్ బాబు ఐపీఎస్ గారు ప్రజలకు క్రింది సూచనలు పాటించాలని కోరడం జరిగింది .
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ముం���స్తు జాగ్రత్త చర్యలు
#RachakondaPolice
🚔 Rachakonda Police – Committed to Your Safety! 🚔
Regular Vehicle Checking Drives are being conducted to:
🔹 Prevent crimes before they happen
🔹 Ensure road safety for all commuters
🔹 Curb drunk driving and rash driving
🔹 Detect illegal activities on the move
💙 Your safety is our top priority! 💙
These checks are not just enforcement — they’re for your protection.
Let’s work together for a safer community.
👉 Cooperate with police checks, stay vigilant, and report any suspicious activity.
Together, we can build a crime-free Rachakonda! 💪
#RachakondaPolice #VehicleChecking #SafetyFirst #YourSafetyOurPriority #StayAlertStaySafe
🏃♂️In view of National Unity Day 2025 (Rashtriya Ekta Diwas), observed on October 31, a symbolic #RunForUnity was organized across various locations under the #RachakondaPoliceCommissionerate celebrating the spirit of unity, integrity, and national pride. 🇮🇳💪
@DcpBhongir
నకిలీ APK యాప్స్ నుంచి జాగ్రత్త!
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక - RTO చలాన్ పేరుతో వస్తున్న ఫేక్ లింకులు, యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ డేటా, డబ్బు రెండూ పోయే ప్రమాదం.
#TGCSB#ScamAlert#Diall1930
క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేస్తూ సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని సున్నితమైన అంశాలను సేకరిస్తారు. క���్టమర్ కేర్, బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ మిమ్మల్ని ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి అడుగరని గుర్తుంచుకోండి.
#telanganapolice
అవగాహనతోనే సైబర్ నేరాలను ఎదుర్కోవచ్చు. ప్రతినిత్యం మనచుట్టు జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి, మీ తోటివారికి అవగాహన కల్పించండి. ముఖ్యంగా ఇంట్లోని పెద్దలు, చిన్నారులకు సైబర్ నేరాల తీరును వివరిస్తూ ఉండండి.
#telananapolice
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో మన తెలంగాణ పోలీసులు రాత్రింబవళ్లు శ్రమించి, బాధితులకు బాసటగా నిలిచి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రవాహాలను దాటి ప్రజలను ���ురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
#TelanganaPolice
ఆన్లైన్లో పరిచమైన వ్యక్తులు, సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే టిప్స్ ను నమ్మి ఇన్వెస్టిమెంట్స్ చేయొద్దు. పెట్టుబడులు అనేది మీరు తీసుకునే అతిపెద్ద నిర్ణయం. అలాంటిది అపరిచితులను నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దు.
#telanganapolice