@Nithya_pspk ఒక పచ్చడి కోసం ఇంత హంగామా... వాళ్ళ పచ్చడి వాళ్ళ రేట్, నీకు ఇష్టమైతే కొనుకో లేకుంటే మానెయ్యా , నార్మల్ గా కస్టమర్ ను ఎవరు తిట్టారు ఇక్కడ ఎందువల్ల తిట్టలిసి వచ్చింది అనే విషయం చెప్పింది... ఇదే స్పందన ఆవేశం ఒక Dr 10 నిముషాల consultation ki 1000 rs deniki ani ఎవరన్న అడిగారా