@Tejeswinitweets No. Either you are an introvert or a banisa. Introvert ante ekkada company dorakaka sad ga okkare kurchunevallu kadu, alone ga undadam prefer chesi happy ga undevallu
@miryalasrikanth గతంలో మీ తరంలో వచ్చిన సినిమాలను మీ ముందు తరం వారు ఇలాగే గేలిచేసి ఉంటారు. నేటి జెన్ జి జనాలు భవిష్యత్తులో వారి తర్వాతి తరంలో వచ్చే సినిమాలను ఇలాగే గేలి చెయ్యవచ్చు. ప్రతీ తరం వారు తమ తరంలో వచ్చిన సినిమాలే అత్యుత్తమం అని అనుకుంటారేమో.