25 ఏళ్ల తేడా... కానీ అదే సంప్రదాయం, అదే వినయం, అదే వారసత్వం❤️
నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోక్షజ్ఞ తాజా చిత్రాలు.
తిరుమల శ్రీవారి ఆశీస్సులతో... ఒక తరం సృష్టించిన వారసత్వాన్ని మరో తరం ముందుకు తీసుకెళ్తోంది అని ఆశిస్తూ...
#Mokshagna#Tirumala#NBK#LegacyContinues@MokshNandamuri
#NandamuriBalakrishna
నల్లచెరువు మండల ZPTC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం,శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆధ్వర్యంలో.. కదిరి పీ.వీ.ఆర్.ఫంక్షన్ హాల్ నందు..నల్లచెరువు మండల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశం..
#LocalBodyElections2026#NaraChandrababuNaidu#NaraLokesh
#ParitalaSreeram
What's Wrong in this Post ???
Being a Poltiical Party they elevate their Leader 👍
Nara Lokesh is TDP's National Working President and Projected Future Leader ✅
When party was Low he Contributed 3200 kms Padayatra ✅
He served Party ,Now he deserve some respect ✅
TDP cadre ki shatruvulu ekkado undaru. Already JSP YCP vesukuntunnaru ippudu Tiger fans tho mingulu thinalani Raasi petti undhi 😂
Politics lo timing imp ani bare min teliyaka pothe ela.
You can’t fight with all your enemies at same time ane min sense undali
కదిరి నియోజకవర్గం, నల్లచెరువు ZPTC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పుట్టపర్తిలో మాజీ మంత్రి, సీనియర్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి గారిని, పెనుకొండలో మంత్రి సవితమ్మ గారిని, నాయకులను కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలిసిన కార్యక్రమం..
#LocalBodyElections2026
#ParitalaSreeram
#TeamParitala
ప్రజల సేవలో, పార్టీ నిబద్ధతలో ఎప్పుడూ ముందుండే నాయకుడు పరిటాల శ్రీరామ్ అన్న నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేసిన
ఈ అడుగు మరిన్ని విజయాలకు నాంది అవుతుంది. జై శ్రీరామ్ అన్న 🥵🔥✌️
#ParitalaSriram#JoharRavanna#Paritala#JaiTDP
శ్రీ సత్యసాయి జిల్లా జెడ్పీ ఛైర్మన్ బరిలోకి పరిటాల శ్రీరామ్ అన్న!
ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో, నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్ గారు @IParitalaSriram💛
జెడ్పీటీసీ ఛైర్మన్ అవుతున్నదుకు ముందొస్తూ శుభాకాంక్షలు శ్రీరామ్ అన్న!