నాకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా @ncbn
నాకు ఓటు వెయ్యకున్న పర్లేదు @ncbn కి వెయ్యండి @PawanKalyan
మీకు నా ప్రభుత్వం లో మంచి జరిగితేనే ఓటు వెయ్యండి @ysjagan
మగాడి మాట ఎవరిదో చెప్పండి ??
తుఫాన్‌తో రైతులు పంటలు నష్టపోయి బాధలో ఉంటే చంద్రబాబు లండన్ వెళ్తాడు.. ఆయన కొడుకు ముంబయిలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తాడు. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
#CycloneMontha
ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చారు.
దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోబోమని జనసేనానిని సత్యరాజ్ పరోక్షంగా హెచ్చరించారు. #pawankalyan