ఇరాన్‌కు హర్మూజ్ రూపంలో అణ్వాయుధానికి మించింది దొరికిందని ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. అదే జరుగుతోంది ఇప్పుడు. మున్ముందు ఇదొక తలనొప్పి వ్యవహారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌కు. #Hormuz#Iran#StraitOfHormuz
https://t.co/D05Zn3eqME
My order AWB: 18489613676120 is traveling from Narsinghpur, MP to Hyderabad. According to the tracking details, it had almost reached Hyderabad (Medchal), but it has now been sent back down to Dhone (Kurnool). I don't understand the logic behind this routing.
@delhivery
నా తెలంగాణ.. కోటి రతనాల వీణ. అందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడి మట్టి, మనుషులు, మాటలు అన్నీ ప్రత్యేకం. తరతరాల చరితకు నిదర్శనం. జై తెలంగాణ.. జై భారత్. #Telangana
నేనొక దుర్గం.. నాదొక స్వర్గం.. అనర్గళం.. అనితర సాధ్యం నా మార్గం - శ్రీశ్రీ. తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ.. 🙏🙏 #SriSri#Telugu
నీతి ఆయోగ్ "దివ్య భారత్" పేరిట దేశంలోని సందర్శనీయ ప్రదేశాల గురించి ఒక అద్భుతమైన రిపోర్ట్ ను విడుదల చేసింది. పర్యాటకులకు అదొక గొప్ప గైడ్ అని చెప్పొచ్చు. ఏయే రాష్ట్రాల్లో ఏమేం ఉన్నాయి, స్థానిక ప్రసిద్ధ వంటకాలు, ఏయే నెలల్లో వెళ్లొచ్చు ఇలా సమగ్ర సమాచారాన్ని పొందుపర్చారు #DivyaBharat