పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో ఇది
చిన్నపిల్లల్ని షాపింగ్ తీసుకెళ్లినపుడు తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి.. ఈ దృశ్యంచూడండి.. చిన్నపాప తల్లిదండ్రులు షాపింగ్ చేస్తుండగా ఇలా ఆడుకుంటూ బయటకు వచ్చి రెయిలింగ్ పట్టుకుని పైకి ఎక్క ఇలా పడిపోయింది.. కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో షాపింగ్ కాంప్లెక్స్‌లో తల్లిదండ్రులు ఓవైపు షాపింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ మొదటి అంతస్తు నుంచి పడి 4 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స కొనసాగుతోంది.
..
@LGUS i brought double door fridge on 2019 jan
I raised complaint today RNA260706099242 lg service man said compressor is having issue so it will come under warranty but due to sticker on the fridge is torn so it will be not under warnty
How 1 can expect this .please help here
@CMC_Offcl@CMC_Offcl sir apart from marks will you do re inspection the same restaurants without any prior notice again and check whether they have taken all the key observations if not you should cancel the license to open the restaurants
Strict action is needed
మా కొలీగ్ నైబర్ ఒకాయన ఫైనాన్స్ సైడ్ పనిచేస్తారు ఒక ప్రొడక్ట్ కంపెనీలో. ప్రస్తుతం ఉన్న ఏఐ హడావిడిలో ఉద్యోగం కొంచం అటూ ఇటుగా ఉందిట. రెజ్యూమేలు అందరికీ పంపడం మొదలు పెట్టారు. మొన్న ఎవరో రెక్రూటర్ ఫోన్ చేసి, ఏదో పెద్ద కంపెనీ పేరు చెప్పి రిక్రూట్మంట్ ప్రోసస్ ఒక యాప్ ద్వారా చేస్తాం అని చెప్పి దాన్ని ఇన్స్టాల్ చేసుకోమన్నాట్ట. అది చేసిన కొంత సమయంలోనే ఆయన ఈకామర్స్ యాప్ హ్యాక్ అయిపోయింది, మొత్తం 50 వేల విలువతో 3 మొబైల్స్ డెలివర్ అయిపోయాయి, ఆయన తేరుకునేసరికి.. కంప్లైంట్ వగైరాలు సాగుతున్నాయి.
ఉద్యోగాల అనిశ్చితి లో మనలాంటి ఎందరో అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు, కుటుంబ బాధ్యతలు వగైరాలు ఉన్నవాళ్ళు మరింత ఆందోళనలో ఉండడం సహజం, సరిగ్గా అలాంటి పరిస్థితినే టార్గెట్ చేస్తారు స్కామర్స్. అవసరం ఎలాంటిది అయినా తెలియని యాప్ లు ఇన్స్టాల్ చెయ్యకపోవడం ఉత్తమం. మనకే కాదు, ఇంట్లో పెద్దవారికి కూడా ఈ అవగాహన చేరాలి.
The death road! That Mokila zone is turning out to be dustbin from premium villa zone! Dust, broken roads, water clogging, drainage issues what not!
Nice maintenance andi
@mcshankarpally@RoopaMishra77@tksreedevi@jayesh_ranjan
🚨 **Two-Wheeler Riders, STAY ALERT!** 🚨 on shankarpally to mokila till gandipet
Sand piled up on the sides of the road is super risky! One wrong move and your bike can skid, lose balance & cause a serious accident.
videos that show exactly how dangerous it is
@HYDTraffic
🚨 **Two-Wheeler Riders, STAY ALERT!** 🚨 on shankarpally to mokila till gandipet
Sand piled up on the sides of the road is super risky! One wrong move and your bike can skid, lose balance & cause a serious accident.
videos that show exactly how dangerous it is
@HYDTraffic
తిరుమల వైకుంఠ ద్వారం లో జీవితంలో ఒక్కసారి వెళ్తే స్వామి వారి అనుగ్రహం పూర్తిగా సాధించినట్లు అవ్వదా?
ప్రతి సంవత్సరం సెలబ్రిటీలు మళ్లీ మళ్లీ వచ్చి సామాన్యుడి అవకాశాన్ని అధికార దుర్వినియోగం చేయడం ఏ కదా? ఇలా చేస్తే ఆ వెంకన్న మెప్పు పొందుతారా?
@naralokesh intiate this onceinlifetime