@HMWSSBOnline Hi I am a resident of KSR Colony, Chandanagar.we are facing a lot of issues due to the sewerage overflow, we have raised multiple complaints but the department people are coming and attending the issue and providing a temporary relief ,but no permanent solution.
@CMC_Offcl@Comm_HYDRAA Request for immediate action regarding damage to the KSR Enclave colony road, dust pollution, and public inconvenience caused by heavy tipper lorries transporting soil from Gangaram Pedda Cheruvu.
S Ramamohanarao KSR Enclave.
Urgent Attention Required
The Gangaram pedda cheruvu lake in our area(chandanagar) has turned into stagnant water, causing mosquito breeding (gurrapubedekkalu) and serious health risks to residents.Requesting @HYDRA_HYD and @GHMCOnline officials to kindly visit the site
మాపక్కనవున్నాప్లాట్ KSRcolny plt 81 లో షెడ్ వేసి వదిలేసారు .2౦ కి పైగా పాములు చేరి పక్కన వున్నా అపార్ట్మెంట్ కార్ లలోకి మరియు పార్కింగ్ లోకివస్తున్నాయి .ఈరోజు పిల్లలు స్కూల్ కి వెళ్లే సమయంలోతృటిలో ప్రమాదం తప్పింది .ఓనర్ స్పందించటం పోగా చాల నిర్లక్ష్యంగా మాట్లాడాడు @GHMCOnline
@GandhiArekapudi గౌరవనీయులైన MLA గారు,దయచేసి మమ్మల్ని దోమల బారి నుండి కాపాడండి.మాKSRకాలనీ లో దోమలవలన ఎంతో మంది జ్వరాల బారిన పడ్డారు.దయచేసి మీరు చొరవ చూపి చెరువులో వున్నా గుర్రపు డెక్కని తొలగించి మమ్మల్ని ఈ దోమల బారి నుండి రక్షించండి .@GHMCOnline@CommissionrGHMC@ZC_SLP
7౦ లక్షలు ఖర్చు పెట్టి కొత్త పైప్ లైన్ వేసిన కూడా ఈ మురుగు నీరు అలాగే వుంది ,తవ్వినపుడు కట్ చేసిన రోడ్ అలాగే వుంది ..!! ఈ బాధ్యత రాయిత్యం కాంట్రాక్టర్ దా లేక అధికారులదా ? రాబోయే వర్ష కాలం ని దృష్టి పెట్టుకుని దయ చేసి ఇది త్వరిత గతిన పూర్తి చేయాలనీ కోరుచున్నాము .
@TelanganaCMO@ZC_SLP@HMWSSBOnline@MDHMWSSB sir this is the stage of my road from Bombay High Way to pjr colony after spending 70 lakhs please repair ,very difficult to drive or walking
@surapaneni0@TelanganaCMO@ZC_SLP@HMWSSBOnline@MDHMWSSB 7౦ లక్షలు ఖర్చు పెట్టి కొత్త పైప్ లైన్ వేసిన కూడా ఈ మురుగు నీరు అలాగే వుంది ,తవ్వినపుడు కట్ చేసిన రోడ్ అలాగే వుంది ..!! ఈ బాధ్యత రాయిత్యం కాంట్రాక్టర్ దా లేక అధికారులదా ? రాబోయే వర్ష కాలం ని దృష్టి పెట్టుకుని దయ చేసి ఇది త్వరిత గతిన పూర్తి చేయాలనీ కోరుచున్నాము .
@Comm_HYDRAA Sir not only dumping meterial whole drainage water from surrounding colonys coming to gangaram cheruvu . mosquitos are growing. it is a shalter for illigal activities also.