తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను రెచ్చగొట్టి కోదండరామ్ ఇంట్లో పడుకుండు అని అన్న రేవంత్ రెడ్డి ఈరోజు గవర్నర్ కోటాలో అదే కోదండరామ్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించారు.
🤷🏻♂️
‘If anyone asks about Rythu Bandhu, Hit with Slippers’ - Congress Minister Venkat Reddy
Before elections you have promised to increase the assistance to ₹ 15,000 & now when farmers ask about it, you ask them to hit with slippers?
Why does congress hate farmers so much?
కొల్లాపూర్ మాజీ సైనికుడి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
మాజీ సైనికుడు, బీఆర్ఎస్ నేత మల్లేష్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
పిల్లల భవిష్యత్తు కోసం పార్టీ నుంచి ఆర్థిక సాయం అందజేసిన కేటీఆర్
(కాంగ్రెస్ పార్టీలో చేరలేదని డిసెంబర్ 29న మల్లేష్‌ను నరికి చంపిన కాంగ్రెస్ నాయకులు
మల్లేష్‌ను హత్య చేసింది ఆరుగురు
ముగ్గురు మాత్రమే అరెస్ట్
మరో ముగ్గురిని మంత్రి జూపల్లి కాపాడుతున్నారంటూ ఆరోపిస్తున్న బాధితుడి కుటుంబం)
కాళెశ్వరం మీద రోత ఏడుపులు ఏడిచిన వారందరికి ఇది అంకితం
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అధికారులు చెప్పింది కూడా ఇదే
(నేను ఏడాది కింద చేసిన వీడియో ఇది)
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న తేడా ఏంటీ ?
ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది ?
రీడిజైన్ వల్ల జరిగిన లాభాలేంటీ ?
రీడిజైన్ చేయకపోతే జరిగే నష్టాలేంటీ ?
పూర్తి వివరాలు
కెసిఆర్ అననివి కూడా అన్నాడు అని అబ్బధాలు చెప్పావ్, కుల వృత్తులకి తమరు వ్యతిరేకం కాబట్టి మీ లెక్కన 30 లక్షల నిరుద్యోగులు + కుల వృత్తులు చేయొద్దు కాబట్టి చేస్కునే వాళ్ళకి వేరే ఉద్యోగాలు
ఎలా కల్పిస్తారు? @revanth_anumula
దమ్ముంటే సంవత్సర కాలంలో వాళ్ళకి వేరే ఉద్యోగాలు చూయించండి
మగవారికి కూడా ఇస్తే 42 కోట్లు…
పక్క రాష్ట్రం వాళ్ళకి కూడా ఇస్తే 100కోట్లు…
ఆదాయం వస్తది..!
ఉచిత బస్సు సర్వీస్ తో ఆదాయం వస్తుంది, జీడీపీ పెరుగుతుంది అని ప్రచారం చేసే MLA లు ఉన్న పార్టీ తెలంగాణని ఏళుతుంది, ఇది మన ఖర్మ 🙏
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం
పగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..
విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం..
అందుకే గణాంకాలతో సహా..
వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..
అప్పులు కాదు..
తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు..
తెలంగాణ భవన్ వేదికగా
23వ తేదీన (శనివారం)
ఉదయం 11 గంటలకు
“ స్వేద పత్రం ”
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్