బాధిత ప్రాంతాల్లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పర్యటించి బాధితుల గోడు విని ప్రభుత్వం తరఫున అందుతున్న సహాయానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇస్కాన్ అందిస్తున్న భోజనం మినహా ఎలాంటి సాయం అందడం లేదని బాధితులు వాపోయారు.
తిరుపతిలో అనేకమంది పేదల ఇళ్లు వరద నీళ్ళల్లోనే నానుతూ ఉన్నాయి. సాయినగర్, కేశవాయగుంట, వైకుంఠపురం ఆర్చ్, గాంధీ నగర్ ప్రాంతాల్లో ప్రజల కన్నీళ్లతో తమ బాధలు చెబుతున్నారు.
Puneeth Rajkumar’s affable nature endeared him to people across generations. His genuineness will stay in our hearts forever.
#PuneethRajkumar#Appu
Video Credits: @hombalefilms
The sudden & unfortunate demise of ‘Sri Puneeth Rajkumar deeply saddens me. His performance in his first film ‘ Bettada Hoovu’ as a child actor deeply etched in my mind.
Ever since I always admired him.
@RayapatiAruna@HemasundarJanas ఇప్పుడు చిన్న చిన్న మంచి పనులు తొ మనం జనం లో కి వెళ్ళాలి.. అంతే కాని ఏ కార్యక్రమం కైన్ పిలిస్తే రాడు... అంతా ఎందుకు ఈ రోజు 100 యువకులు వైసీపీ టీడీపీ నుంచి మన పార్టీ లో చేరారు... ఈ కార్యకరమానికి రాలేదు...
శ్రీకాకుళం జిల్లా టౌన్ నుండి 150 మంది పైగా వైసీపీ,టీడీపీ నుంచి యువకులు పాండ్రంగి రాజేష్ నాయుడు సమక్షంలో ప్రధాన కార్యదర్శి @TSivasankararao ఆధ్వర్యంలో @PawanKalyan గారు పార్టీ సిద్దాంతాలు నచ్చడంతో కండువా వేసి @JanaSenaParty కి
ఆహ్వానించారు.