🚨 కూటమి పాలనపై విషం చిమ్ముతున్న 'ప్రశ్న రవాణా కాష్టా' ముఠా.! @JanaSenaParty@PawanKalyan గారి పై కుట్రలు బట్టబయలు! 🔥
ప్రశ్న రావణ్' అనే యూట్యూబర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మరియు వ్యక్తిగత దూషణలు దేనికి పరాకాష్ట?? సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూన్న వ్యక్తులకు శిక్ష పడాలి.
రెల్లి సోదరుల సేవలను చూసి చలించిపోయి... "నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను" అని ప్రకటించిన ఏకైక మహోన్నత నాయకుడు @PawanKalyan గారు.చెత్తను శుభ్రం చేసే చేతులను, సమాజంలో అత్యంత వెనుకబడిన ఆ వర్గానికి వెన్నుదన్నుగా నిలిచి, తానే ఆ కులస్తుడిగా మారి వారికి ఆత్మగౌరవాన్ని ఇచ్చారు.
ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు.కానీ ఆధారంలేని ఆరోపణలను ‘విశ్లేషణ’గా అమ్మడం ప్రమాదం.మళ్ళీ వాటిని సమర్ధిస్తూ ప్రాంతీయ గోడలు మధ్య వ్యక్తిగత విమర్శలు గుప్పించడం మేధావిత్వం కాదు మూర్ఖత్వం.దాశరథి గారి భావం గుర్తుచేసుకోండి:“నిజం నిలబడుతుంది..నింద కూలిపోతుంది.”
@PawanKalyan@VizagJsp
పలాస నియోజకవర్గం, పలాస మండలం, లొద్దబద్ర పంచాయితీ పరిధిలో లొద్దబద్ర–మహాదేవిపురం రోడ్డులో రోడ్డు ప్రక్కనే యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. అదే ప్రాంతంలో మరికొన్ని చోట్ల కూడా తవ్వకాలు జరుగుతున్నట్టు వీడియోలు వస్తున్నాయి. @Collectorsklm sirచర్యలు ఎప్పుడు?
@naralokesh
పలాస మండలం తర్లకోట గ్రామంలో కాటమ్మ తల్లి ఆలయం సమీపంలో యథేచ్ఛగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతున్నాయి.గత రెండు రోజులుగా అర్ధరాత్రి సమయంలో కొండలను పిండి చేస్తూ ట్రాక్టర్లు, టిప్పర్లతో గ్రావెల్ తరలింపు జరుగుతోంది.పలాసలో ప్రకృతి సంపద ఇలా దోపిడీ అవుతుంటే బాధ్యులు ఎవరూ?
@naralokesh
@naralokesh Anna your diet plan and work out secret should reveal to everyone so that everyone in the state stay fit and work more to contribute to state growth.
@naralokesh Bill Gates visit is a great step towards AP progress. The same way anna please try for manufacturing industries to invite especially apparel, fashion, furniture, electronics, industry machinery firms which may get more jobs to locals.
తిరుమలలో ధర్మ పరిరక్షణ అవసరం
లడ్డూ మహాప్రసాదం వ్యాపారం కాదు,అది పవిత్ర ప్రసాదం.దర్శనం ప్రతి భక్తునికి సమాన హక్కు కావాలి.VIP సిఫార్సు దర్శనాలు తగ్గించి,సామాన్య భక్తుడికి న్యాయం చేయాలి.ఆలయ పరిపాలన ధర్మం,శాస్త్రాల ఆధారంగా పారదర్శకంగా సాగాలి.ధర్మం నిలవాలి భక్తుడికి సమానత్వం కలగాలి.
Deeply saddened by the tragic passing of MH Dy CM Ajit Pawar in today’s ✈️ crash.We urge DGCA to implement stronger safety measures to prevent such accidents in the future.Heartfelt condolences to his family and all the affected. 🙏
#AjitPawar#Condolences#DGCA@RamMNK#Saftey
Massive land grab reported in Palasa, Srikakulam! Illegal construction on govt survey no. 253-4 is happening in broad daylight. Requesting authorities to intervene and demolish the illegal structures immediately. 🙏
@Collectorsklm@APDeputyCMO@AndhraPradeshCM@naralokesh