మంత్రి రోజాపై @jaitdp నేత బండారు సత్యరాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు బాధాకరం. దేశం ఆర్థికంగా, నాగరికంగా ఎంత ఎదిగినా మహిళలపై అన్ని రంగాల్లోనూ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలి.
-సినీ నటి రమ్యకృష్ణ @meramyakrishnan#TDPAbusesWomen
Went as One of the chief Guest to #Malabar gold & Diamonds show room BharatNagar Siddipet along with #ZPchairperson Roja akka garu for Launching #Diamondshow which is stating frm 07-12 October,on the special day,when all the eyes are set on you let the eternal shine embrace you..
Siddharth Luthra + Siddhardh Agarwal x Harish Salve is not = PONNAVOLU SUDHAKAR REDDY ..TRUTH SUM of SKILL SCAM is that you can’t hide TRUTH with MONEY
గౌరవనీయులైన శ్రీ @PawanKalyan గారూ, నా ఈ క్రింది తొమ్మిది ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్
1)
అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా??
2)
ఒకవేళ జరిగుంటే, CBN గారికి తెలియకుండా జరిగిందా?
3)
300 కోట్లు పైగా ప్రజా ధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా , ఆఫీసర్స్ చెప్తున్నా వినకుండా రిలీజ్ చేశారా లేదా?
4)
ఒక వేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ CBN గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే , దానిమీద ఇమ్మిడియట్ ఆక్షన్ తీసుకోకపోవటం కరెక్టా?
5)
FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే... ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరైనా యాడ్ చెయ్యచ్చన్న విషయం మీకు తెలియదా?
6)
చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ వుందని నమ్మిన జడ్జ్ గారు బెయిల్ ఇవ్వకపోవటం తప్పా?
7)
సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు కరప్టా ?
8)
లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్గరౌండ్ బట్టి కాదు , వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా ?
9)
నా తొమ్మిదవ చివరి ప్రశ్న , అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందో , దానిలోని తప్పులెంటో ఒక వీడియో లో కెమెరా వంక చూస్తూ వివరించగలరా?
థాంక్యూ అండి
“స్పందన లేని బంద్”
రాష్ట్రంలో యథావిథిగా ప్రజాజీవితం, రాష్ట్రవ్యాప్తంగా యథావిథిగా నడుస్తున్న బస్సులు, యథావిథిగా పనిచేస్తున్న స్కూళ్లు, వాణిజ్య సంస్థలు.
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్ ను పట్టించుకోని రాష్ట్రంలోని సామాన్య ప్రజలు.
#SkilledCriminalCBNInJail
#KhaidiNo7691