"Vision inspires. Leadership transforms."
Happy Birthday to @KTRBRS Sir. 😎❤️🥰🎂🤝💐
Wishing you good health, happiness, and continued success in all your endeavors...
#HappyBirthdayKTR@BRSparty
ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువతరం సరూర్‌నగర్‌కు ఉప్పెనలా తరలివచ్చింది.
యూత్ డిక్లరేషన్ పేరిట తమను నమ్మించి, మోసం చేసిన ధోకేబాజ్ కాంగ్రెస్ పార్టీని పాతరేసేందుకు తెలంగాణ యువత జంగ్ సైరన్ పూరించింది.
కాంగ్రెస్ పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్గాళ్ళు యువతను వంచించిన తీరు వారి మాటల్లోనే స్పష్టమైంది.
ఈ యువ ఉప్పెనలో దగాకోరు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమైంది… రేవంత్ ప్రభుత్వానికి డెత్ డిక్లరేషన్ సిద్ధమైంది.
నేటి యువ సంగ్రామ సదస్సుకు వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
సరూర్‌నగర్ వేదికగా మాటిచ్చిన విధంగా యువతకు పెద్దన్నలా అండగా ఉంటా… వారి కష్టాల్లో తోడునైతా… వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి గొంతెత్తుతా… వారికిచ్చిన హామీల అమలుకై కాంగ్రెస్ సర్కార్‌పై పోరాడుతా.
రేవంత్ రెడ్డి! ఇప్పటిదాకా ఒక లెక్క… ఇప్పటినుండి ఇంకో లెక్క.
జై తెలంగాణ!
తెచ్చుకున్న తెలంగాణ తెర్లు అవుతుంటే...
యువత చూస్తూ ఊరుకుంటారా?
Yuva Sangrama Sadassu proved it.
The strength of Telangana youth and the power of their voice, in full display!
#YuvaSangramaSadassu#JaiTelangana#JaiKCR
నిరుద్యోగులకు అలవి కాని హామీలు ఇచ్చి నిండా ముంచి అధికారంలోకి వచ్చి వాళ్ళ పేరు చెప్పి ఉద్యోగాలు పొందిన మేథావుల నిజస్వరూపాన్ని @BRKTelugu_1 లైవ్ డిబేట్ సాక్షిగా బట్టబయలు చేస్తూ✊🔥
#CongressFailedTelangana
కోడి చెరువు పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు అని మాట్లాడుతున్న తొలి వెలుగు రఘు గారు, కాళోజి Tv శ్రీనివాస్ గారి మాటలు నిజమా కాదా తెలంగాణ ప్రభుత్వం మరియు హైడ్రా కమిషనర్ రంగనాధ్ గారు చెప్పాలి అని తెలంగాణ సమాజం వేచి చూస్తుంది. @KTRBRS@sravandasoju@PawanKalyan@revanth_anumula
ఎవరు అవునన్నా కాధన్న కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, ఎందుకంటె మనం తెలంగాణ తెచ్చుకోవాలి అంటే ముందు తెలంగాణా నీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చాలి, 2001 కి ముందు తెలంగాణ అంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాని 2001 kcr పార్టీ పెట్టినకా తెలంగాణ అనేది ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చిండు తెలంగాణా ల ఓట్లు పడాలంటే అంటే తెలంగాణ గురించి మాట్లాడుతానే పాడుతాయి అనేలా జేసిండు,కొనఊపిరి తోనీ కొట్టుమిట్టులాడుతున్న
తెలంగాణ కి ఊపిరి పోసింది కెసిఆర్ తెలంగాణ కెసిఆర్ తోనే ఒస్తది అని జయశంకర్ సర్ బలంగా
నమ్మిండు అందుకే తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ జనాలు అందరు kcr తోనే నిలబడ్డారు
మన గోస చెప్పుకోవల్సింది అసెంబ్లీల కాదు మన తెలంగాణ గోసలు ఢిల్లీ నడిబొడ్డు ఉన్న భారత పార్లమెంట్ల చెప్పుకోవాలి మరి తెలంగాణ గోసలు పార్లమెంట్ ల చెప్పనికి కెసిఆర్ తప్ప ఇంకేవలు లేకపోయే
కరుడు కట్టిన తెలంగాణా వ్యతిరేకి చంద్ర బాబు గన్ని తెలంగాణకు అనుకూలంగా మట్లాడిపిన్చినోడు కేసీఆర్, కరుడు కట్టిన సమైక్యవాది YSR తోని తెలంగాణా కి అనుకూలంగా మట్లాడిపిన్చినోడు kcr
సోనియా గాంధీకి తెలంగాణ మీద ఆ మాత్రం అవగాహన లేదు అట్లాంటామెతోనీ కాంగ్రెస్ మేనిఫెస్టో ల తెలంగాణ డిమాండ్ పెట్టించినోడు కెసిఆర్, ఎవని వాళ్ళ అయితది ర పార్టీ పెట్టిన 2 ఇయర్స్ కె కాంగ్రెస్ లాంటి పార్టీ ని తెలంగాణ కి అనుకూలంగా మాట్లాడించడం తెలంగాణ డిమాండ్ పెట్టించడం ఎవని వల్ల కాదు వన్ అండ్ ఓన్లీ కెసిఆర్
మమతా బెనర్జీ మాయావతి అట్లాంటి పెద్ద పెద్దోళ్లకి కూడా తెలంగాణ అంటే ఎంత తెల్వదు వల్లతోని కూడా తెలంగాణా కి అనుకూలంగా
మట్లాడిన్చినోడు కేసీఆర్ ఇట్ల దేశంల 36 పార్టీ లని ఒప్పించి తెలంగాణా కి అనుకూలంగా మట్లాడిపిన్చినోడు kcr
ఈ దేశం లా ఎన్నో చిన్న రాష్టల డిమాండ్ ఉంది కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఒచ్చింది ఎందుకు ఎందుకంటే కేసీఆర్ పోరాటం 60 ఏండ్ల తెలంగాణ కళా సాకారం జేసింది kcr, kcr తెలంగాణ కోసం ఎంతో ఏంతో జేసిండు ఆయన రుణం మనం ఎన్నటికీ తీర్చుకోలేం
జై తెలంగాణ జై కేసీఆర్
#TelanganaformationDay
కార్యకర్త శ్రేయస్సు తెలుసుకునే నేత,
నేరుగా ఫోన్ చేసి మాట్లాడే నాయకుడు,
“నేనున్నా” అని భరోసా ఇచ్చే మా అన్న,
ఏ కష్టానికైనా ఆయన గడప ఎప్పుడూ తెరిచే ఉంటుంది..
అలాంటి మనసున్న నాయకుడు హరీష్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎉
#HappyBirthdayHarishAnna@BRSHarish
Telangana OG - KCR
I would like to remind my brother Pawan Kalyan, We have a Telangana OG - KCR
He will take care of us, he will take care of the state and our issues.
- @KTRBRS 🔥🔥🔥
మా తెలంగాణ ప్రజల డబ్బుతో సినిమాలు, రాజకీయాలు, ఆస్తులు సంపాదించి తెలంగాణ మీ అయ్య జాగిరా అంటున్న పవన్ కళ్యాణ్ గారు అవును మా అయ్య జాగిరే, తెలంగాణ ప్రజల జాగిరే, ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణ విచ్చిన్నం కానివ్వం. @PawanKalyan@KTRBRS@sravandasoju@JanaSenaParty