కన్నీళ్లు పెట్టిస్తున్న చిన్నారి మాటలు
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో భవనాన్ని కూల్చివేసిన హైడ్రా
అన్నం కూడా తిననివ్వలేదు. మమ్మల్ని బయటకు వెళ్లిపోండి అని మా ఇల్లు కూల్చేశారు
మా నాన్న కూడా చనిపోయారు. ఇప్పుడు ఇల్లు కూడా పోయింది.. ఈ బాధతోనే కడుపు నిండిపోయింది అంటూ చిన్నారి మాట్లాడిన మాటలు కంటతడి పెట్టించాయి
Video Credits - 100 Tv
సంధ్య థియేటర్ తొక్కిసలాట మరియు మెదక్ ప్రమాదం. ఈ రెండు సంఘటనల్లో వేర్వేరు న్యాయాలు ఉండరాదు.
Alleged Suspects:
ఇద్దరు ప్రముఖులే..
ఒకరు సినీ స్టార్ AA , మరొకరు సీయం RR
Scene of Crime:
సంధ్య థియేటర్
మెదక్ లో ఒక రోడ్డు రెండు ప్రజల కోసం ఉద్దేశించినవే..
Incident:
సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చూడాలని దివంగత రేవతి గారు తన కొడుకు తో బెనిఫిట్ షో కు వచ్చింది. బెనిఫిట్ షో కు పర్మిషన్ సీయం /కోమటి రెడ్డి ఇచ్చారు.
మరోచోట సీయం రేవంత్ రెడ్డి వస్తున్నాడని బహిరంగ ప్రదేశం లో ఇద్దరు యువకులు ఫ్లెక్సీ కడుతున్నారు. వారికి పర్మిషన్ లేదు. విద్యుత్ షాక్ వల్ల ప్రమాదవశాత్తూ చనిపోయారు.
Intention:(Mens Rea)
రెండు సంఘటనల్లో కథానాయకులకు వ్యక్తులను చంపాలన్న ఉద్దేశం ఉండి ఉండదు.
సెక్షన్ 105 BNS =Culpable Homicide Not Amounting to Murder
అంటే జాగ్రత్తలు తీసుకోనందు వల్ల జరిగిన మరణం..ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు..!
Vicarious Liability Principle కింద AA ను ఈ కేసులో A-11 గా పెట్టినట్టు తెలుస్తోంది. Actual గా అయితే ఇది ముమ్మాటికీ స్థానిక పోలీసు వైఫల్యమే.
కాని పోలీసులు తమకు తామే నిందితులుగా FIR లో పేర్లు చేర్చుకుంటారా?
ఇదే సూత్రం ప్రకారం మెదక్ ఘటనలో కూడా స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు, చివరికి సీయం రేవంత్ రెడ్డి కూడా నిందితులైతరు.
వాళ్ల పాత్ర ఎంతనేది తరువాత ఇన్వెస్టిగేషన్ లో తేలుతది.
To summarise :
రేవతి = నవీన్ & ప్రశాంత్
అల్లు అర్జున్ =రేవంత్ రెడ్డి
సంధ్య థియేటర్ = మెదక్ లో రోడ్డు
AA A11 అయినప్పుడు RR కూడా A11 కావాలె కదా, @TelanganaDGP గారు?
Amidst the recent events surrounding our Icon Star #AlluArjun , we stand united in support of our hero. 🌟
We call all fans from every state to gather and raise our voice without any disturbance to the public. Let’s show our strength together! 💪❤
#WeStandWithAlluArjun
#StopCheapPoliticsOnALLUARJUN @alluarjun
@Telugu360 అల్లు అర్జున్ సమందం లేకున్నా రూ. 1 కోటి
ఘటనా స్థలంలో లేని సుకుమార్ కూడా రూ.50 లక్షల సహాయం అందించి, తన పెద్ద మనసు చాటుకొన్నారు.
A GURUKULA SCHOOL STUDENT DIED.
కానీ cm. raventh Reddy స్పందన ఏది?
Each family only 10 lakhs give...
According to CCTV footage, victim Revathi is carried outside the theatre at 9:16
#AlluArjun enters the theatre 24 minutes later at 9:40
Who is lying ??
CCTV footage or Telanagana Police ?