రైతులు గత రోజు నుంచి పంట పొలాలకు నీళ్లు లేక బాధపడుతున్న సమయంలో రైతుల కష్టాలు తెలిసిన రైతు బాంధవులు.. మాండ్ర..!! ఎమ్మెల్యే గిత్త..!!
నందికొట్కూరు నియోజకవర్గం
పగిడ్యాల మండలం ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ద్వారా మరియు నందికొట్కూరు మండలం మల్యాల HNSS ఎత్తిపోతల పథకం పంపులు ద్వారా రైతు పంటకు ఆ గుండెకి మట్టిని నీళ్లు తాకితేనే సంతృప్తి ఉంటది అని
ఈ రోజు మల్యాల HNSS ఎత్తిపోతాల పథకం నుంచి K.Cకెనాల్ కు ఒక పంపు ద్వారా 330 క్యూసెక్కులు మరియు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి K.C కెనాల్ కు ఒక పంపు ద్వారా 247 క్యూసెక్కుల, జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు.. గారితో మాట్లాడి సాగు నీటి విడుదల చేయించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి గారు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు
They dreamed, they fought, they conquered! History Created! Our Women in Blue conquer the world! Proud moment for every indian 💥
Indian Women's Team are now the New World Champions!🇮🇳🏆#ICCWomensWorldCupChampions2025#TeamIndia#Champions
హంద్రినీవా సుజల స్రవంతి ఎత్తిపోతుల పథకం ద్వారా మల్యాల నుండి కృష్ణా జలాలను హంద్రినీవా కాలువకు నీటి విడుదల కార్యక్రమానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ @ncbn గారికి స్వాగతం.. సుస్వాగతం..
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ncbn గారిని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి, నందికొట్కూరు నియోజకవర్గ సమస్యలు, రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించడం జరిగింది. నేను నియోజకవర్గ ఎమ్మెల్యే @GittaJayaSurya
తెలుగువారి హృదయాలలో ఆరని విప్లవ జ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ పోరాటయోధుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
#allurisitaramaraju
ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదు పరి నెల నుంచే పించన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశ పెట్టి గతేడాది నవంబరు నుంచే అమలు చేస్తోంది
గ్రామ, వార్డు సచివాలయాల్లో వివరాల నమోదు.
లబ్దిదారులకు రూ. 4,000 చొప్పున పింఛన్ పంపిణీ.
నూతనంగా 89,788 మంది అర్హులకు అవకాశం
సత్యాన్ని మట్టుబెట్టాలని ఎంత యత్నించినా అది మరింత బలంగా తిరిగొస్తుంది అని నిరూపించిన సుదినం.. క్రీస్తు పునర్జీవుడై తిరిగి వచ్చిన పర్వదినం..
క్రైస్తవ సోదరీ, సోదరులందరికీ.. ఈస్టర్ శుభాకాంక్షలు
#easter2025#eastersunday
నిత్య చైతన్య శీలి, అలుపెరుగని శ్రమజీవి, తెలుగు ప్రజల ఆశాజ్యోతి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDLegendCBN
మర్యాద పురుషోత్తముడు శ్రీ రాముడి దివ్య చరిత్రని సంపూర్ణ మానవాళికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహార్షి జయంతి శుభాకాంక్షలు..
#ValmikiJayantiv#mandrasivanandareddy