తాజాగా వచ్చిన ADR reports ప్రకారం రాజకీయ అపర కుబేరుల జాబితాలో 46 వ స్థానంలో మన Hon'ble DyCM శ్రీ @PawanKalyan గారు 🙏🏻🥺
తెలుగు సినీ ఇండస్ట్రీ లో Powerstar గా వెలుగొందినా,6 మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నా సరే ప్రజలకు తన సొంతడబ్బులు ఖర్చుబెట్టే ఏకైక నాయకుడు🙏🏻
నేను నమ్మిన నాయకుడు గొప్పోడు 🙏🏻🥺❣️
మీ అధ్యక్షుడు అయిదేళ్ల కాలం ఇంట్లోనే పాలన చేసి, కనీసం సెక్రటేరియట్ కి వెళ్లకుండా, వెళ్ళినప్పుడు కూడా పరదాలు చాటున వెళ్లిన మీ @ysjagan మవయ్య నీ అడుగు అమ్మ ఎందుకు ఇంత భయం, అందుకే ప్రజలు పక్కన పెట్టేసారు అని.
.., అధికారులు సమక్షం లో, మన భారత దేశం మీడియా ఛానెల్ కి లైవ్ ఇచ్చి చేసిన తప్పు ఏంటో అధికారులు చేత చెప్పించి, అప్పుడు కూల్చివేతలు మొదలు పెట్టి ప్రజలకి చూపించాలి. వాళ్ళు చేసింది తప్పు అయితే ప్రజలు కి కచ్చితంగా తెలియజేయాలి.
#demolition#ysrcp
ఇవి @YSRCParty పార్టీ విజయనగరం మరియు విజయవాడ ప���ర్టీ ఆఫీసు కు ఇచ్చిన నోటీసు లు. ఇందులో స్పష్టముగా ఆ భవనాలు నిర్మాణం కి ఆయా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ��వన నిర్మాణ అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంది,వివరణ ఇవ్వండి అని నోటీసు లు. అన్ని పర్మిషన్ లు ఉంటే వారం రోజులు సమయం లో (cont..)
...తీసుకున్న పర్మిషన్ పేపర్ లు కార్పొరేషన్ దగ్గర పెట్టండి, వినకపోతే అవి తీసుకెళ్ళి కోర్టు లో కేసు లు వెయ్యండి. అంతే కాని ట్విట్టర్ లో కక్ష సాధింపు అనే పదాలు వాడకండి.
#2 ఇంకొకటి @AndhraPradeshCM , ఈ సారి కూల్చివేతలు అర్ధ రాత్రి కాదు, పట్ట పగలు అందరూ చూస్తుండగా(cont...)
@YSJFansCampaign@JSPShatagniTeam ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భవనాలు ముఖ్యమంత్రి స్థానం లో అనుభవించాలి అనుకున్నారు కాబట్టే కదా ప్రజలు 11 సీట్ లకి పరిమితం చేసింది. ఒక సెక్రటేరియట్, లేదా ఒక అసెంబ్లీ నో నిర్మించుంటే సమస్య రాకపోదును. ముఖ్యమంత్రి ప్రజలకి సేవకుడు కావాలి కానీ, ప్యాలెస్ ���ో రాజా లా వ్యవహరించకూడదు.
After a historic win in the Andhra Pradesh polls, Pawan Kalyan received a grand welcome at his elder brother- Chiranjeevi's residence in Hyderabad- Watch.
@priyabahal22 shares details.
#AndhraPradesh#PawanKalyan
అదే పోతిన మహేష్ కి తమరు చెప్పండి 2019 లో వైసిపి కి వచ్చింది ~50% వోట్ షేర్, టిడిపి కి వచ్చింది ~40% వోట్ షేర్. మీ వైసిపి నవరత్నాల నవరసాలు ప్రజలకి చూపించినా, ఇప్పుడు చూసుకుంటే మీకు ఒచ్చినా ఆ 50% --> ~40% కి పడిపోయింది. ఇంకా ప్రజల మద్దతు తగ్గలేదు అని ఇలాంటివి ఎందుకు?
ఏం @gudivadaamar వారాహి తో ఎలా ఆంధ్రప్రదేశ్ రోడ్డు లు మీద తిరుగుతాడో చూస్తా అన్నావ్, ఆ వారాహి తో ఎలా తొక్కి పెట్టాడో, నువ్వు ఎన్ని వోట్ లు తేడా తో ఓడిపోయావో చూసుకుంటే నీకే అర్థం అవుతుంది. ముదర మాటలు ఇకనైనా ఆపేసి పని చూసుకుంటే మంచిది.
#ycp#NdaInAndhrapradesh
మీరు మీ నాయకుడు నిద్రపోతున్న సమయంలో లో, ఆ ఉద్దానం సమస్య వెలుగు లోకి తెచ్చినవాడు, వేరా దేశం నుంచి డాక్టర్ లను తెప్పించి మరి చూపించినవాడి పార్టీ కి , 2019 లో అక్కడ పడిన వోట్ లు చూసినపుడు మాకు తేడా కొట్టింది. కాబట్టి ఇప్పుడు నీకు తేడా కొట్టిన, ఓటమి అంగీకరించడం మేలు.
ఎక్కడ తేడా కొడుతోంది?
800 కోట్లు పెట్టి ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కరించిన
పలాస లో ఓడిపోవడం ఏమిటి
500 కోట్ల తో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసి
బందర్ పోర్ట్ పనులు చేపట్టిన బందర్ లో
ఓడిపోవడం ఏమిటి?
ఇలా చెప్పుకొంటూ పొతే చాంతాడు అంత ఉంది
రాయలసీమ నెల్లూరు కంచు కోటాలో ఓడిపోవడం ఏమిటి?
#2 instead of that, criticizing people for not to cherish your leaders governance which went in the way he wants to be, leaving out the regional constituency specific aspirations aside
@ncbn@JanaSenaParty#andhrapradesh
#1 @YSRCParty party cadre or leaders, instead of criticizing people for their verdict against your leaders governance, please start analysing the mistakes done from your side. The governance will be admired when governance will be in the way the people wants it to be.