తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది..
కేవలం ఎన్నికల్లో పోటీ చేయడానికి కాదు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు..
ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే..జనసేన గొంతు అక్కడే ఉంటుంది!
- కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం జనసేన ఆత్మీయ కార్యకర్తల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు
#JSPChaloKarimnagar #JanaSenaTelangana #JSPForTelangana
@revanth_anumula Garu & @TelanganaDGP Garu,
Women’s safety in Telangana is becoming a serious concern day by day. How many more incidents before strict action is taken?
Please act immediately against those responsible and ensure that women can live without fear.
Women deserve safety. Justice cannot wait.
#Telangana #WomenSafety #Justice #SafetyFirst
The safety of women cannot be treated as a secondary concern.
JanaSena Party Telangana calls upon @hydcitypolice@CPHydCity@SajjanarVC_IPS and @TelanganaDGP to verify the disturbing reports surrounding the alleged misuse of bike-taxi services and take immediate action if any wrongdoing is established.
Every ride-hailing platform must have systems that prevent misuse and ensure the safety of women passengers. If there is evidence of deliberate targeting, harassment or a coordinated pattern, those responsible must face the full force of the law.
Women’s safety must remain a top priority in Hyderabad. Citizens deserve a policing system that responds swiftly, investigates fairly and acts firmly.
ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో జనసేన ప్రభంజనం చూస్తున్నాం. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఎంపిక చేసిన స్థానాల్లో పోటీ చేస్తే జనసేనకు అపారమైన అవకాశాలుంటాయని గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ @TigerRajaSingh గారు అభిప్రాయపడ్డారు. 🙏
@JSPTelangana@JanaSenaParty@itsRamTalluri
రాజా అన్నా, జనసేన పార్టీపై, మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మీరు చూపిస్తున్న నమ్మకానికి, మీ ప్రోత్సాహకరమైన మాటలకు హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
మీరు చెప్పిన లక్ష్యం వైపే జనసేన పూర్తిస్థాయి నిబద్ధతతో పనిచేస్తోంది. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడూ ముందుంచుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా వంతు శక్తిమేరకు కృషి చేస్తూనే ఉంటాం.
మీ ఆశీర్వాదం, మీ నమ్మకం మాకు మరింత బాధ్యతను, మరింత బలాన్ని ఇస్తాయి. ✊
@JSPTelangana@PawanKalyan@itsRamTalluri@JanaSenaParty
జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ, ప్రజా మద్దతును సాధించిన జనసేనకు తెలంగాణలోనూ మంచి అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజాదరణ, యువతలో పార్టీకి ఉన్న ఆదరణతో తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా మారగలదు.
- గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
#JanaSenaTelangana #JSPForTelangana
This year requesting every PAWAN
kalyan Fan..!
Bday Banners lo along with wishes try to include all the work and development activities done by Honorable DCM PAWAN kalyan Gaaru
Try to include everything Ministry ranks , Road works etc
If u want content dm for data
కాసేపు T360 లా behave చేద్దాం:
@PKCWoffl కి కాకుండా @JanaSenaParty handle wishes కి reply ఇచ్చి
'More Power to U Always'
అన్నాడు అంటే
MB,రాజకీయంగా PK కి మద్దతు ఇస్తున్నాడా
More అంటే next CM అవ్వమనా?
TVK విజయం,Politics పట్టించుకోని MB లో మార్పు తెచ్చిందా?
YCJ-MB సోదేనా?
Your local boy wins BEST ACTOR award in Mumbai for Sivarapalli at the NEXA streaming awards
To My Parents,
To My Dearest Co Power cults,
To My Well Wishers,
Thank you for the love & support you have given me every time. I hope I'll make all of you proud, day by day.
Dedicating this BEST ACTOR AWARD to my parents and my OG @PawanKalyan Sir. ❤️
జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ జనసేన పార్టీ నూతన కార్యాలయం ఆదివారం ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ బండారు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ అర్.కె. నాయుడు పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్ పార్లమెంట్ జన సైనికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జనసేన పార్టీ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ నాకా చౌరస్తా, గాంధీ చౌరస్తా గుండా, కోర్టు చౌరస్తా వరకు చేరుకుని, కోర్టు చౌరస్తా వద్ద గల డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. కరీంనగర్ పట్టణం, బస్టాండ్ చౌరస్తా నుండి వేద భవనం పక్కన ఉన్నటువంటి వాసరా గార్డెన్స్ వేదికకు చేరుకున్నారు.
#JSPChaloKarimnagar #JSPTelangana #JanaSenaTelangana