సాగర్లో ఓటమి భయం, బయటికొస్తే జనాలు కొడతారని భయం, కొడుకును ముఖ్యమంత్రి చేస్తే మేనల్లుడు ఎంజేస్తాడో అని భయం, అన్ని పాపాలు, కుట్రలు, చెత్తపాలన చేసే కేసీయారుకు తన నీడ అన్నా కూడా భయమే
నీకు ఓట్లు వేసి నిన్ను గద్దె మీద కూసోబెడితే, కండ్లకు మనుషులు కానొస్తలేరు, ఈ తెలంగాణ "కాపలా కుక్కకు".
తమ గోడు వింటరన్న ఆశతో మహిళలు వస్తే, తెలంగాణ ఆడపిల్లలను పట్టుకొని కుక్కలంటవా?
మహిళలను కించపరిచిన కేసీఆర్ గద్దె దింపాలి.
@trspartyonline
పక్కపక్కన పెట్టి పోలిస్తే కేసీఆర్ హుజుర్నగర్ లో చేసిన ముచ్చట, ఇప్పుడు సాగర్లో చేసిన అబద్దాల వాగుడు ఒక్కటే. చేసిందేదీలేదు, తేడా ఏందంటే అప్పటికీ ఇప్పటికీ బూతులు, అబద్దాలు పెరిగినాయి, అహంకారం, సర్లే, ఆయనకున్న చెడులు చెప్పాలంటే ట్విట్టర్ చాలదు కదా
#Security For National Elections
#SecureTea For Local Elections
Ask them about #Vikas, they will talk about V curve recovery & brand you anti-national !!
ప్రపంచంలో అందరూ మోడీ పాలనను ఛీ కొడుతున్నారు అంటే ఇది చాలు దేశాన్ని ఇంకెంత ఎన్నివిధాలుగా బాధపెడతాడో, ప్రజలను కాల్చుకు తింటాడో, పెయిడ్ ఆర్టిస్టులతో మళ్ళీ ఇంత దారుణంగా చిలుకపలుకులా
గ్యాస్ సిలిండర్ ధర మళ్ళీ పాతిక రూపాయలు పెంచారట !
ఒక సిలిండర్ ధర వెయ్యి రూపాయలు, లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటినా సరే ... ఈ మూర్ఖ భక్త బానిసలు భజనలు చేస్తున్నంత కాలం పెంచే వారికి అడ్డూ అదుపు ఏముంటుంది ?
తెలంగాణకు మరొకసారి సున్నా, బడ్జెట్లో ఇచ్చింది సున్నా, రంకెలేస్తూ రోజూ రోడ్డునపడి సంస్కారం లేకుండా కొట్లాడుకుంటున్న తెరాస, బీజేపీ శ్రేణులు ఏమి సమాధానం చెప్తాయి ఇప్పుడు? కలిసి చేస్తున్న స్నేహం, కలిసి చేస్తున్న మోసం