This song should be in Tollywood top-100
పడనీరా విరిగి ఆకసం విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేను లే
నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణము మా సిధ్ధాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చేయాలి లోకం మా జోరు చూసాక ఈ నాడె
తక తకదిమి తకఝను
జగడ జగడ జగడం చేసేస్తాం
Thank you for all the memories Legend 🙏
England's all-time greatest All Rounder, Ben Stokes, has decided to retire from international cricket
@benstokes38#Benstokes
‼️జగన్ అన్న ప్రెస్ మీట్స్ observe చెయ్యండి తన స్థాయి కాకపోతే పేరు పెట్టి కూడా పిలవడు!
రోడ్ మీద ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి
ప్రతి కుక్కని తిట్టి కొట్టి అనవసరంగా ఆ కుక్కల్ని పెద్దోళ్లని చెయ్యకండి
జగన్ అన్న ని తిట్టి ఏదో పదవి సంపాదించాలి అని పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నారు ! మీరు తిరిగి తిట్టి కేసులు పెట్టుంచుకోక్నండి
Sir , You lecture everyone political parties, filmmakers, and the public and offer advice on every issue. That’s your right, and no one questions it.
But I have one question.
For someone with so much knowledge and wisdom, why did you end up fighting with Suma garu over snacks? Doesn’t that make the whole thing look a bit cheap and unnecessary?
If lacking proper etiquette is GenZ, I am sorry.
He is a former Minister and he is appreciating you. You need to reciprocate to that gesture with basic respect.
#KTR
చాలా చిన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి నాన్న పై అరిచినప్పుడు నాన్న గట్టిగా నవ్వేవాడు అప్పుడు అర్ధం అయ్యేది కాదు ఎందుకు నవ్వుతున్నాడో అని!
ఇప్పుడు అర్ధం అవుతుంది ఎదుగుతున్నాడు మాటలు నేరుస్తున్నాడు ఎదగని అని !!
అందుకే నాన్న అయితే గాని నానా విలువ తెలియదు అంటారు !!
3 ఏళ్ళు క్రితం ఒక రాకాసి జబ్బు వచ్చింది నాన్నకి
నేను చాలా ఏళ్ళు నుండి us లో ఉన్న ! మాకు ఉన్నది నేను సంపాదించింది మొత్తం సంపాదించపోయేది కూడా పెట్టి ఎంత ప్రయత్నించిన ఉపయోగం లేకపోయింది ! Miss you Nanna 💔
#HappyFathersday
KamalHasan : చిట్టి ఆకలి వేస్తుంది అన్నం పెట్టావా ?
అసలు విశ్వనాథ్ గారు ఎలా ఆలోచన చేశారో ఆశ్చర్యం వేస్తుంది 🤯
పాశ్చాత్య పెను తుఫాను తాకిడికి రేప రేపలాడుతన్న తెలుగు సాహితీ సంప్రదాయాలకు చెయ్యి అడ్డు పెట్టి కాపు కాసిన కళాతపస్వి విశ్వనాథ్ గారు 🙏
వాడి రాష్ట్రంలో వాడి పార్టీ వాళ్ళని పోలీసులు మర్డర్ చేస్తే నోరు మెదపలేడు!
వాడు రాజకీయాల్లోకి న్యాయం చేయడానికి వచ్చిన వాళ్ళకి న్యాయం చేయలేడు
వాడి నియోజకవర్గం లో దాష్టీకాలు సెటిల్మెంట్ చేయిస్తాడు
వాడి పార్టీలో రేపిస్ట్ లను సస్పెండ్ చేయలేడు!
వీడు సనాతన ధర్మం రక్షిస్తాడు అని రుద్దారు !!!