Heartiest congratulations to the Indian Women's Cricket Team on their stunning 270-run victory in the first-ever women's Test match at Lord's. May this remarkable achievement inspire generations to come. Wishing the team many more memorable victories ahead.
@BCCIWomen
#SadistChandraBabu
మా పొట్ట మీద కొడుతున్నారు.. మేము ఎలా బతకాలి?
అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు భాగంలో రోడ్డు పక్కన ఏళ్లుగా ఉంటున్న చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లను బలవంతంగా తొలగించిన సిబ్బంది
ప్రత్యామ్నాయం చూపకుండా ఉపాధి దెబ్బతీస్తారా? అంటూ బాధితులు ఆగ్రహం
పేదల ఉపాధితో ఆటలా @ncbn ?
Vizag Public Against Amaravati!✅️
I Am Not Interested In Amaravati.
అమరావతి లో మంచి పచ్చటి పొలాలు నాశనం చేశారు.
కొన్ని లక్షల రూపాయలు అమరావతి కోసం పెడుతున్నారు.
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
ఇతను జూనియర్ ఆర్టిస్ట్ సునీల్ రావినూతల. ఇతనికి తెలుగుదేశం పార్టీకి చెందిన వారు డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రతిపక్ష నేతపై, ఆయన కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన కంటెంట్ రూపొందించారని, అందుకు తనకు పారితోషికం ఇచ్చారని సునీల్ మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మోడల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
మీ ప్రభుత్వంలో మహిళలపై మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతరకరమైన కంటెంట్ రూపొందించిన వారిపైనా, అలాగే అలాంటి కంటెంట్లో తెలిసి నటించిన ఇలాంటి జూనియర్ ఆర్టిస్టులపైనా చర్యలు తీసుకుని మీ నిజాయతీని నిరూపించగలరా, @PawanKalyan గారు?
బిగ్ బ్రేకింగ్ న్యూస్
గుంటూరు: ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
అమరావతి పేరుతో బలవంతపు భూసేకరణకు అధికారుల యత్నం
చంద్రబాబును నమ్ముకుని నిట్టనిలువున మోసపోయాం. .జగన్ గారిని నమ్ముకున్నా మాకు న్యాయం జరిగేది!
..@ysjagan గారి సతీమణి గారి మీద ప్లాన్ ప్రకారం @JaiTDP వీడియోలు విడదల చేసింది.
అందరూ ఈ విషయం మీద గోల చేసి సమయంలో ఉండవల్లి లో రైతులు దగ్గర బలవంతంగా పొలంలో పంట నాశనం చేయచ్చు, భూమి లాక్కోవచ్చు.
క్లియర్ డైవర్షన్ పాలిటిక్స్
#SaveAP#Andhrapradesh#APFarmers#HumanRights#Farmers