కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!
వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే.
సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నాను.
సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలి.
కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వండి.
@hydcitypolice@CPHydCity@SajjanarOffice
బ్రహ్మకుమారీస్ వంటి హైబ్రిడ్_మతాలతో_జాగ్రత్త
బ్రహ్మకుమారీస్ వలన హిందువులకు జరిగే 15 నష్టాలు👇
1. బొట్టు పెట్టుకోకూడదు (బోడిముండల్లా ఉండాలి).
2. తెల్లని చీరలు మాత్రమే ధరించాలి (విధవల్లాగ).
3. దేవాలయాలలోని ప్రసాదం తినకూడదు.
4. హిందూదేవతలను కేవలం సామాన్య మనుసష్యులుగా భావించాలి.
5. పెళ్ళి చేసుకోరాదు.
6. పెళ్లిచేసుకున్నా పిల్లల్ని కనరాదు.
7. ఒకవేళ పిల్లలుంటే వాళ్లకు పెళ్ళిచేయకుండా మాసంస్థ సభ్యులుగా మార్చాలి.
8. శివలింగంపై LEDbulb పెట్టి bulb ని మాత్రమే పూజించాలి.
9. భార్య, భర్తను అన్నా అని; భర్త, భార్యను అక్కా అని పిలుచుకోవాలి. కొంతమంది రాఖీలు కూడా కట్టుకోవడం విడ్డూరం.
10. కృష్ణుడు గీత చెప్పలేదు.
11. ఆలయాల్లో stalls పెట్టి, అందరికి దేవుడు ఒక్కడే అని చెప్పాలి. ఎందుకంటే హిందువులు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి.
12. చర్చ్ మరియు మసీదులకు వెళ్లేవారికి జ్ఞానాన్ని భోదించారాదు, ఎందుకంటే వాళ్లకు జ్ఞానం ఉంది.
13. వ్యాస, వశిష్ఠ లాంటి ఋషులు అజ్ఞానులు.
14. జీసస్, మహ్మద్ ప్రవక్త లాంటివారు ధర్మాత్ములు.
15. ఇస్లాంధర్మం చెప్పినట్టు సృష్టినికాదు, సృష్టికర్తను పూజించండి.
16. అన్నింటికీ మించి ఏటువంటి గ్రంథ/ప్రమాణంలేని వ్యాఖ్యానాలు, బోధనలు వీళ్ళ అజెండా!
ఇవీ→ బ్రహ్మకుమారిస్ అనే హిందూ వ్యతిరేకసంస్థ, మన హిందువులకు నూరిపోసే విషం.
నిజాలు నిష్టూరంగానే ఉంటాయి.
మళ్లీ చెబుతున్నా... హిందువులను నిర్వీర్యంచేసి, పాశండ మతాలకు సాయంచేసే అనేక వ్యవస్థల్లో వీళ్ళుకూడా ఒకరు.
హైదరాబాద్- పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా గూడెబెల్లూర్ నుండి మహబూబ్నగర్ వరకు జాతీయ రహదారి-167 ను విస్తరించాలనే నిర్ణయం, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
https://t.co/vITIcxvT6e
జిహాదీకి అడ్డు అదుపు లేదు..అధికారి అయినా పదవి ఉన్నవాడు అయినా లేనివాడు ఒకటే లక్ష్యం వీళ్లందరిదీ.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్యలో మైనర్ హిందూ బాలికలపై సైన్స్ టీచర్ అయిన మహ్మద్ జాకీర్ షాఖ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
పదే పదే జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.
ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు; పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.
An incident in Bengaluru, the capital of Karnataka:
A Hindu girl named Rita was studying in college.
There, she met a Muslim young man named Parvez.
Parvez trapped her in a love affair and told her he was ready to convert to Hinduism and marry her.
Rita's family strongly opposed the relationship, but Rita left her family and married Parvez.
A few years after the marriage, they had a child, and by then, Parvez had changed.
The same Parvez who had said he would accept Hinduism, now, along with his family, pressured Rita to convert to Islam, and her name was changed to Sadia Tabassum.
She was subjected to physical and mental torture to force her to accept Islam. Because Sadia Tabassum, formerly Rita, now had two children, she endured all this suffering.
Then, without divorcing Rita, Parvez married another woman.
,When Rita protested, his family beat her and told her that their religion allows multiple marriages
Now, Sadia Tabassum, formerly Rita, is on the streets, wandering from place to place, demanding justice. She is going to police stations and even approaching the Police Commissioner.
This is the fate God has written for such girls.
Those who abandon their religion, their traditions, and their parents to trust these people will face this kind of outcome, and it is happening.
Sadly, even after all this, Hindu girls are not opening their eyes.
Why and how did a Muslim become KanakaDurga temple committee/trust member?
Look how he is shouting at others?
What is going on in AP Temples? Why is it taking so much time to remove non Hindus from Hindu temples? 😱🤯
Shocking, Humiliating and disgusting to know this.
In this modern world the most
demanded skill is cyber security.
I made a full guide of Cyber Security.
To get it Just:
Like ❤️
Repost 🔁
Bookmark 🔖
Comment "CYBER" ✉️
Follow me👤
🇮🇳 క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం!
🔸భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24% నుంచి 48% వరకు, కొన్ని చోట్ల 55%కి పైగా వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించడం సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోంది.
🔹ఈ నేపథ్యంలో, వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించడమే లక్ష్యంగా అమెరికాలో, అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది.
🔸 భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు & పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉంది.
RBI మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితాన్ని కాపాడే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.