@vrsiddareddy చిన్నప్పటి నుండీ మాడుగుల nagaphani శర్మ గారి అవధానం చూస్తూ పెరిగాను, అప్పుడు కూడా ఇలాంటి ఆకతాయ మాటలకు చమత్కారంగా పద్యం చెప్పేవారు. అది తెలుగు భాషకు ఉన్న వైశిష్ట్యం, the questioner should also have the sensibility before posing a query specific to devotional aspects.
@vrsiddareddy తెలుసు వెంకట్ గారూ, ఆయన Avadhani Medasani Mohan గారు, ఆయన ప్రతిభను తప్పు పట్టడం లేదు, ఆయన చాలా పెద్ద మనసుతో పద్యం చెప్పి గౌరవం నిలుపుకున్నారు, మిమ్మల్ని కూడా తప్పు పట్టడం లేదు, అడిగే వారికి కాస్త విచక్షణ పరిమితి ఉండాలని సూచించేను.
@Bezawada_Alludu@RahulGandhi నాగరాజు గారు నాయకత్వం లక్షణాలు అనేవి స్వతహాగా ఉండేవి, ఇతరత్రా వారసత్వం నుంచి వచ్చిన వారు కూడా ex స్టాలిన్, జగన్, scindia, కుమారస్వామి, patnaik, అబ్దుల్లా, ఇంకా అనేక మంది నాయకులుగా ఎదిగా���ు. ఎలాగ అంటారు? మీ స్థాయిలో మీరు కూడా ఎదిగారు, ఎలాగ?
@santhoo9 పవన్ గారు, ఎపుడూ చినేమా వారే కాకుండా తెలుగు స్వాతంత్ర సమరయోధులు గురించి కూడా చెప్పండి. తెలుగు వారికి చినేమా వాళ్ల గురించి చాలానే తెలుసు, వేరే ధ్యాసేలేదు.