Wildlife lovers and enthusiasts will understand how heartbreaking it is, when a majestic tigress goes into silence forever.
Rest in peace, #Collarwali.
తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకు ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు తారక రాముడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి తో ప్రజల కోసం నిరంతరం పని చేస్తోంది తెలుగుదేశం పార్టీ.(1/2)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు ఇంచార్జ్ దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు మరెంతో ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, కీర్తి సంపదలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను
#ArmyDay
“इस वतन में हमने जनम लिया
माटी का कर्ज चुकाएंगे
सरहद पर जब भी जंग छिड़े
जाँ देकर फ़र्ज़ निभाएंगे"
"माटी"...
Song dedicated to the Nation, by #IndianArmy
Credits:-
Singer: Mr Hariharan
Creative Director: Nairrit Das
Music Director: Ashu Chakroborty
#AmritMahotsav