@PawanKalyan గారు ఘత ప్రభుత్వం YSRCP మాజీ MLA Kiliveti sanjeevaiah గారు అరిమానిపాడు గ్రామ ప్రజలకు అండగా ఉండి గ్రామ ప్రజల సమస్య ని తెలుసుకొని క్వారీ ఏర్పాటుచెస్తే తలేతే దారుణలని దృష్టిలో పెట్టుకొని క్వారి అనుమతులు YSRCP పార్టీ అధికారంలో ఉండగా Vishanth Infra Engineers PTY LTD కి పర్మిషన్ ఇచ్చినప్పటికి మాజీ MLA Kiliveti sanjeevaiah గారు నిలిపివేశారు 2019-2024.అరిమానిపాడు గ్రామస్తులు వ��యవసాయం చేసుకుంటూ, పశువులు, మేకలు, గోరెలు మేపుకుంటూ కొండా ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం పొందుతున్నారు ఈ విషయాలు అన్నిటిని గమనించి క్వారీ వల్ల కలిగే నష్టాన్ని పరిగణలోకి తీసుకొని, ప్రజలకోసం నిలబఢరు.
@PawanKalyan
@naralokesh
@Anitha_TDP గారు మీ మీద వున్న అభిమానంతో మిమల్ని నమ్మి కూటమి ప్రభుత్వాని గెలిపించిన అరిమానిపాడు గ్రామస్తులు TDP పార్టీ MLA Nelavala vijayasree గారు అధికారంలోకి వచ్చిన వెంటనే క్వారీ పనులు ప్రారంభించారు అరిమానిపాడు గ్రామస్తులు అందరి అధికారుల చుట్టూ తిరిగి Representation ఇచ్చిన ఫలితం లేకపోగా అధికారులు అందరూ కుమాక్కు అయిపోయి చివరికి ప్రజలను కాపాడాలిసిన Police అధికారులు Vishanth Infra Engineers PTY LTD సమస్తకు ప్రొటెక్షన్ కలిపిస్తూ ప్రజలని రైతులని కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు మీరు ప్రజల కోసం రాజకీయలోకి వచ్చాను అని చెప్పారు మిమల్ని నమ్ముకొని అరిమానిపాడు గ్రామస్థులు ఎదురుచూస్తన్నారు దయచేసి మాకు నయం చేయండి.
పవన్ కళ్యాణ్ గారు ఘత ప్రభుత్వం YSRCP మాజీ MLA Kiliveti sanjeevaiah గారు అరిమానిపాడు గ్రామ ప్రజలకు అండగా ఉండి గ్రామ ప్రజల సమస్య ని తెలుసుకొని క్వారీ ఏర్పాటుచెస్తే తలేతే దారుణలని దృష్టిలో పెట్టుకొని క్వారి అనుమతులు YSRCP పార్టీ అధికారంలో ఉండగా Vishanth Infra Engineers PTY LTD కి పర్మిషన్ ఇచ్చినప్పటికి మాజీ MLA Kiliveti sanjeevaiah గారు నిలిపివేశారు 2019-2024.అరిమానిపాడు గ్రామస్తులు వ్యవసాయం చేసుకుంటూ, పశువులు, మేకలు, గోరెలు మేపుకుంటూ కొండా ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం పొందుతున్నారు ఈ విషయాలు అన్నిటిని గమనించి క్వారీ వల్ల కలిగే నష్టాన్ని పరిగణలోకి తీసుకొని, ప్రజలకోసం నిలబఢరు.
#PawannKalyan
#Naralokesh గారు మీ మీద వున్న అభి��ానంతో మిమల్ని నమ్మి కూటమి ప్రభుత్వాని గెలిపించిన అరిమానిపాడు గ్రామస్థులకి TDP పార్టీ MLA Nelavala Vijayasre గారు అధికారంలోకి వచ్చిన వెంటనే క్వారీ పనులు ప్రారంభించారు అరిమానిపాడు గ్రామస్తులు అందరి అధికారుల చుట్టూ తిరిగి Representation ఇచ్చిన ఫలితం లేకపోగా అధికారులు అందరూ కుమాక్కు అయిపోయి చివరికి ప్రజలను కాపాడాలిసిన పోలీస్ అధికారులు Vishanth Infra Engineers PTY LTD సమస్తకు ప్రొటెక్షన్ కలిపిస్తూ ప్రజలని రైతులని కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు మీరు ప్రజల కోసం రాజకీయలోకి వచ్చాను అని చెప్పారు మిమల్ని నమ్ముకొని అరిమానిపాడు గ్రామస్థులు ఎదురుచూస్తన్నారు దయచేసి మాకు నయం చేయండి.
@KGuntumadugu@PawanKalyan@mvrkteja@naralokesh@ncbn Sir,
Kindly look into this issue and save our village Arimenupadu from illegal mining work. And also requesting to take action against Double-Toungued MLA & all the Govt. officials who are supporting this illegal mining.