There is a massive LPG crisis happening in the country. Panic all around. People need clarity from the Govt.
And you are busy with political rallies? Shameless!
ఎవరిని విచారణ చేయాలి ❓
18 నెలలో 3 పిల్లర్లు కట్టలేకపోయిన,
కట్టకుండా ప్రజా ధనం వృధా చేస్తున్న
రేవంత్ రెడ్డి నా?
36 నెలల్లో
👉 3 బరాజ్ లు ( 239 పిల్లర్లు)
👉 15 రిజర్వాయర్లు
👉 19 సబ్ స్టేషన్లు
👉 21 పంప్ హౌజ్‌లు
👉 203 కిలోమీటర్ల టన్నెల్స్
👉 1531 కిలోమీటర్ల కాలువలు
👉 141 TMC నీటి నిలువ సామర్థ్యం
👉 540 TMC గోదావరి నీటి వినియోగం
👉 13 జిల్లాలకు సాగు , తాగు నీరు
👉 90 నుండి 664 మీటర్లకు గోదావరి నీరు ఎత్తిపోత ( ప్రపంచంలో అతిపెద్దది )
అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్ నా?
#Kaleshwaram
Lifting a river ❗️
This is Kaleshwaram Project👇
🌍 World’s largest multi-stage lift irrigation project.
🚧 Engineered in just 3 years
📌 3 barrages (239 pillars)
📌 15 reservoirs
📌 22 pump houses
📌 19 substations
📌 203 km tunnels
📌 1,531 km canals
📌 141 TMC storage
📌 540 TMC Godavari water lifted
📌 Water for 13 districts, span over 500KM
📌 Lifts water from 90m to 664m – World’s highest !
A true engineering marvel of Telangana 💪
#KCR ✊
తెలంగాణ రాష్ట్ర బ్రతుకు చిత్రం మార్చిన #కాళేశ్వరుడు.🌊🩷🙏
తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి క్రికెటర్ అంబటి రాయుడు మాటల్లో..
@RayuduAmbati
క్రికెటర్ కి ఉన్న ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మన ఢిల్లీ #తోడు_దొంగలకు లేకపాయె.🤭
కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డలోని రెండు పిల్లర్లు కాదు
కాళేశ్వరం అంటే
3 బ్యారేజీలు,
15 రిజర్వాయర్లు,
19 సబ్ స్టేషన్ లు,
21 పంప్ హౌజులు,
203 కిలోమీటర్ల సొరంగాలు,
1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్,
98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్,
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ,
530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్,
240 టిఎంసీల నీళ్ల ఉపయోగం
కాళేశ్వరం… తెలంగాణ మణిహారం.
ఈ ప్రాజెక్టుతో ఏకంగా గో‘దారి’నే మళ్లించి.. యావత్ తెలంగాణను పచ్చబరిచేలా రూపొందించబడింది.!
#KaleshwaramProject #Telangana
తెలంగాణ సాగు ముఖ చిత్రాన్ని మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టు - జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
కాళేశ్వరం పైన అవగాహలేని సన్నాసులు తెలుసుకోండి!
#Kaleshwaram లో భాగమైన పంపు హౌసులు
కాళేశ్వరం ఒక అద్భుతం - సుప్రీంకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన సుప్రీంకోర్టు
ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖచిత్రం మారింది.. 18 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది
తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించింది
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ
తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలం ఉన్నానని, ఆ ప్రాజెక్టు ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకమని పేర్కొన్నారు
దాని కింద 18 లక్షల ఎకరాలు సాగవుతోందని.. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడుతాయి.. అందులో భాగంగానే తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్మించారని తెలిపారు
వరి సాగు పెరిగిపోవడంతో ఆ పంటసాగును ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతుల పై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు
వాటిపై అర్థంపర్థం లేని ఆరోపణలు అసమంజసం ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు
ఈ ప్రాజెక్ట్ న భూతో న భవిష్యత్ …🙏🏻
కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి మీకో ప్రెజెంటేషన్ ఇవ్వాలి అన్నారు…!!
అయ్యానే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి నాకు రెండు గంటలు మౌస్ పట్టుకుని మొత్తం వివరించారు అప్పుడు నేను అనుకున్న ఈయన కలలు కంటునాడా అని కానీ !!!
నేను కాళేశ్వరం చూసినాకా అనిపించింది ఈయన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలి అని…
అలాగే హరీష్ రావు గారి పేరు కూడా కాళేశ్వర్ రావు అని పిలువాలి అని ఏందుకంటె ఆయన నిల్చుంటే కాళేశ్వరం పడుకుంటే కాళేశ్వరం అంటారు…
Words by ex - governor Narasimhan garu..🙏🏻
#KaleshwaramProject
#Medigadda
కాళేశ్వరం అంటే...అనే వాళ్లకు ఇది అంకితం
కాళేశ్వరం అంటే 3 పిల్లర్లు కాదు..
👉 3 బరాజ్ లు
👉 15 రిజర్వాయర్లు
👉 19 సబ్ స్టేషన్లు
👉 21 పంప్ హౌజ్‌లు
👉 203 కిలోమీటర్ల టన్నెల్స్
👉 1531 కిలోమీటర్ల కాలువలు
👉 141 TMC నీటి నిలువ సామర్థ్యం
👉 540 TMC గోదావరి నీటి వినియోగం
👉 13 జిల్లాలకు సాగు , తాగు నీరు
👉 90 నుండి 664 మీటర్లకు గోదావరి నీరు ఎత్తిపోత ( ప్రపంచంలో అతిపెద్దది )
కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపం గురించి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటల్లో..
(File Video - 2024)
#KaleshwaramProject
BJP -- BADNASH JANATA PARTY
BJP ---BOOTHULA JANATA PARTY
BJP ---BITLA JAMMED PARTY
పాపం ఈ బత్తాయి పేరు బబన్ సింగ్ రఘువంశీ, ఉత్తరప్రదేశ్‌లోని బాలియా ప్రాంతానికి చెందిన బీజేపీ పార్టీకి చెందిన చెత్త వెధవ ..
సంస్కారీ బీజేపీ నేత మాటల్లో చెప్పాలంటే, ఈ వీడియో నకిలీది, ప్రతిపక్షం ఆయన పేరును డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది.🤡🤡