ఇది ఇడిపులపాయలో పరిస్థితి.. టీడీపీ ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నాయి.. ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది
ప్రభుత్వం ఒంగోలు 2016లో స్థాపించిన ఐఐఐటీకి ఇప్పటి వరకు సొంత క్యాంపస్ నిర్మించలేదు. విద్యార్థులను ఇడుపులపాయలో ఒంగోలులో కనీస వసతులులేని కాలేజీలలో రూముకి 24మందిని ఉంచారు, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఇడుపులపాయలో రొడ్డేకితే ఇంటికిపొండి ఆన్లైనలో క్లాసులు పెడతాం అని అనిచివేతా!!
This is what happened in our IIIT campus...no proper food...one of the major problem we are facing... please support us to get over it...🙏... RETWEET this... We want to bring it to the attention of Higher Authors
@PawanKalyan@ysjagan@AudimulapSuresh@ncbn#rguktongoleiiit