Here's wishing Megastar @KChiruTweets garu a very Happy Birthday From all the Rebel Star #Prabhas fans 🤗❤️
Wishing #Kaaka and all your upcoming films a great success🔥
Happy Birthday Annayya @KChiruTweets
The way you ruled the film industry single-handedly is unparalleled..
Your glory cannot be described in just one tweet,
Your achievements cannot be recalled in just one instance,
Your service to society cannot be confined to one generation..
You are the inspiration for self-made hard work and determination for generations.
#HBDMegaStarChiranjeevi
జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం.
"స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం" - @PawanKalyan ✊🏻
#JSPForNewAgePolitics#VoteForGlass
శాసనసభలోని ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జనసేన పార్టీ లెజిస్లేటర్ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.
ఈ సమావేశంలో పార్టీ శాసన సభ్యులతో పలు కీలక అంశాలపై శ్రీ @PawanKalyan గారు చర్చిస్తున్నారు.
Congratulations to the entire @ndtv team on the launch of its new look and renewed journey.
The true purpose of journalism is to bring truth closer to the people, amplify the voices of the unheard, and serve the larger public interest. As NDTV embraces its new identity, may it continue to uphold these values through credible, responsible, and people-centric journalism, always remaining committed to the public interest.
My best wishes to the entire NDTV team for continued success and excellence in the years ahead.
@rahulkanwal, @ShivAroor, @VishnuNDTV, @PadmajaJoshi, @Vasudha156, @vedikas, @Ankit_Tyagi01, @nazir_masoodi, @deepduttajourno
Clarification !!!
The rumours doing rounds for the past two days about MegaPowerStar Ram Charan garu’s appearance in the “Malle Poola Pallaki” song are completely untrue.
Requesting everyone not to believe or circulate such rumours
అగ్నిప్రమాదాల సమయంలో ప్రతి క్షణం కీలకం. ప్రజల భద్రత కోసం అగ్నిమాపక శాఖను మరింత ఆధునికంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నాం.
రూ.40 కోట్లతో 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు ప్రారంభించారు. క్లిష్టమైన, ఇరుకైన ప్రాంతాల్లోనూ వేగంగా స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేలా ఈ వాహనాలు అగ్నిమాపక సేవల సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి.
ప్రతి విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా.. ప్రజల భద్రతకు మరింత పటిష్టమైన రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
#PublicSafety #FireSafety #FireServices #EmergencyResponse #APFireServices #SafeAndhraPradesh #VangalapudiAnitha #ChandrababuNaidu
రాజధాని అమరావతికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డును, బకింగ్ హామ్ కాలువపై నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించాను. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. అనేక అడ్డంకులు సృష్టిస్తూ, లెక్కకు మించి కోర్టు కేసులతో అడుగడుగునా అడ్డుపడినా.... అన్నింటినీ దాటుకుని రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన పురపాలక శాఖామంత్రి నారాయణ గారికి, సీఆర్డీఏ అధికారులకు అభినందనలు. రాయపూడి వద్ద నూతనంగా నిర్మించిన శాసనమండలి, శాసనసభ్యుల నివాస సముదాయాలను కూడా పరిశీలించాను. త్వరలో వీటిని సభ్యులకు కేటాయిస్తాం. రానున్న రోజుల్లో అమరావతిలో ఒక్కో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. ఈ శుభారంభంతో ప్రజా రాజధాని అమరావతి అజరామరం అవుతుంది.
@Dr_NarayanaP@mnadendla
#SeedAccessRoad
#AmaravatiUnstoppable
ఏటికొప్పాక టూరిజం అభివృద్ధికి స్థల పరిశీలన.
ప్రపంచ ప్రసిద్ధ ఏటికొప్పాక లక్క బొమ్మల కళకు మరింత ప్రాచుర్యం కల్పిస్తూ, ఏటికొప్పాకను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ గారితో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించాను.
పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, షాపింగ్ ఏరియాలు, ఫుడ్ కోర్టులు, పిల్లలకు లక్క బొమ్మల తయారీ కళపై అవగాహన కల్పించే ఏర్పాట్లపై స్థల పరిశీలన చేశాము.
కేంద్ర ప్రభుత్వం నుంచి ₹3 కోట్ల నిధులు మంజూరైన ఈ ప్రాజెక్ట్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, ఏటికొప్పాకను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయనున్నాము.
@JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan@APDeputyCMO
#sundarapuvijaykumar #nda #yelamanchili
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో నిర్వహించిన "తిరంగా ర్యాలీ"లో జాతీయ జెండాను చేతబూని ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో మారుమోగిన ఈ ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలి. అభివృద్ధి, ఆత్మగౌరవం, సమగ్ర ప్రగతితో కూడిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములం కావాలి.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ‘వికసిత్ భారత్–2047’, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను.
ఆయన వేరు అంతే @PawanKalyan
3.5 కోట్ల రూపాయలతో, అత్యల్ప సమయంలోనే హౌసింగ్ కాలనీ వంతెన నిర్మాణం పూర్తి.
పవన్ కళ్యాణ్ గారి స్పీడ్, కమిట్మెంట్ వేరే లెవెల్ ✊💥
#PawanKalyanForPithapuram
ఏనుగుల భద్రతకు ఏఐ
🐘‘ప్రాజెక్టు ఎలిఫెంట్'కు రూ.500 కోట్ల కేటాయింపు
కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్
🐘హనుమాన్ ప్రాజెక్టు ద్వారా వన్యప్రాణులను రక్షిస్తున్నాం
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
సేకరణ: ఈనాడు
తల్లిదండ్రుల కోరిక మేరకు నామకరణం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు 👌👌🙏🙏..
బాబు పేరు "యక్షిత్ ఓంకార్ మణికంఠ" 🩵🩵
#Annakonidela#PawanKalyan
అందరిదీ ఒకటే స్క్రిప్ట్. EVM Machine, దమ్ముంటే ప్రతిపక్ష హోదా. మీరు ఎక్కడైనా మొదలెట్టండి అక్కడికే వచ్చి ఆగుతారు. ప్రతిపక్ష హోదా అసలు ఎలా వస్తది అని కనీస అవగాహన లేని దద్దమ్మలతో మనం రోజూ రాజకీయాలు మాట్లాడుతుంది. #Shame
#Uppada#Pithapuram#PawanKalyanAneNenu
ఉప్పాడ తీర ప్రాంతాన్ని సముద్ర కోత నుంచి రక్షించేందుకు రూ.323 కోట్లతో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీకి కార్యరూపం దాలుస్తూ...
సీ ప్రొటెక్షన్ వాల్ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఐఐటీ మద్రాస్ తో MOU కుదుర్చుకుంది.