Birthday greetings to Hon’ble President Smt. Droupadi Murmu Ji. Her grace, wisdom and steadfast dedication to the welfare of the nation are an inspiration to all. Wishing Rashtrapati Ji good health and many more years in service of the nation.
@rashtrapatibhvn
మంచి మనసున్న మహాన్నత వ్యక్తి శ్రీకాకుళం జిల్లా లో ఎంతో మంది ప్రజలు కు మిత్రులు కు కుటుంబ సభ్యులు కు తన సహాయ సహకారాలు అందించిన మా తమ్ముడు స్వర్గీయ శ్రీ దుంగ రామకృష్ణ గారి జయంతి సందర్భముగా బెహరా మనో వికాస కేంద్రం లో అన్నదాన కార్యక్రమం జరిగినది
దుంగ శ్రీధర్
మరియు కుటుంబ సభ్యులు
@tarak9999 జోహార్ ఎన్టీఆర్ గారు జోహార్ జోహార్ 🙏
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103 వ జయంతి సందర్భంగా నివాళి🙏
దుంగ శ్రీధర్, స్టేట్ వైడ్ jr ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్, అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా jr ఎన్టీఆర్ ఫ్యాన్స్