On the occasion of #YSRJayanthi, a photo exhibition has been inaugurated at Praja Bhavan; honoring the life and achievements of late Chief Minister Dr. Y.S. Rajasekhara Reddy.
విశ్వ విఖ్యాత నటుడు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తొలి మగధీరుడు, స్వర్గీయ సామర్ల వెంకట రంగా రావు గారికి భారత రత్న అడిగే దమ్ము లేని టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరికో భారత రత్న డిమాండ్ చేస్తున్నారు.
#SVRangaRao x #Tollywood#UANow
భీష్ముడు తాను అనుకున్నప్పుడే దేహాన్ని విడిచారు. అదే తరహాలో రామోజీ కూడా కబంధ హస్తాల నుంచి ఏపీ విడుదలైన తర్వాతే స్వర్గస్థులయ్యారు- కీరవాణి
మరి ఈయన ఎవరు @mmkeeravaani
టీడీపీ కంచుకోట ��ెస్ట్ గోదావరిలోనే చేతులెత్తేశారు మన టీడీపీ పెద్దలు...
ఓటమి అని ముందే తెలిసి మౌనంగా ఉంటున్నారా..లేక చేత కావట్లేదా
ఆర్థికంగా పూర్తిగా చేతులెత్తేశారు 🙏🙏🙏
ప్రజల ఆరోగ్యమే అత్యున్నతమైన చట్టం అనే మాటను నిజం చేస్తూ వైద్య రంగంలో ఆరోగ్యశ్రీకి బలం చేకూరుస్తూ , ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు సీఎం జగనన్న 👏
#CMYSJagan#VoteForFan#YSJaganCares#AndhraPradesh
మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు.. ఎన్నికల కోడ్ ��మయంలో ఎలా మాట్లాడాలో తెలియని అజ్ఞాని చంద్రబాబు.
చెప్పుకోడానికి ప్రజలకు తానుచేసిన మంచి పని ఒక్కటీ లేక వివేకా హత్యకు సంబంధించి జగన్ గారిపై అనుచిత వ��యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.
#CBNLostMind #EndOfTDP