Just Eppude Party lo unna oka 2 high profile persons tho matlada malli @ysjagan govt form chesthadu antunnaru 😳 inka @JaiTDP mana party close anni moosukoni undatam better antunnaru 😞
పోయినసారి లగడపాటిని పిలిచారు మమ్మల్నీ ముంచేసి సర్వనాశనం చేసారు 🙏
ఈసారి మళ్ళీ ముంచేయడానికి చూస్తున్నారు...
తెలివైన మన టీడీపీ వాళ్ళు..ఎవరు కూడా తెగించి బెట్టింగ్ వెయ్యకండి.. పరిస్థితి మన చేతిలో లేదు 🙏🙏
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (1/3)
#TeluguDesamEpaper#tdpepaper
వైసీపీ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద కూడా అబద్దాలే చెబుతూ ఏపీ ప్రజలను మోసం చేస్తూ వచ్చింది. అందుకు ఈ ఘటనే నిదర్శనం. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ఏపీ ప్రభుత్వం రూ.1500 కోట్లు బకాయి పడ్డ కారణంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే "ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు ఏపీ ప్రభుత్వ బకాయిలు ఎంత?" అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ 11-01-2024వ తేదీన సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేస్తే... ప్రభుత్వం ఏ సమాచారం ఇచ్చిందో చూడండి. బకాయిలు ఏమీ లేవంట. చివరకు ఈ చట్టంతో కూడా చెలగాటమేనా జగన్?
#EndOfYCP
#AndhraPradesh
ప్రజల తిరుగుబాటుతో, పారిపోతున్న వైసీపీ సైకోలు. జగన్ రెడ్డి అండతో రెచ్చిపోయిన పిల్ల సైకోలకు ప్రజల నుంచి షాక్ ట్రీట్మెంట్.
తాజాగా వెలుగులోకి వచ్చిన గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీ అరాచకాలు. పోలింగ్ రోజు గన్నవరం మండలం కేసరపల్లిలో టీడీపీ నేత పొట్లూరి బసవరావు ఇంటిపై దాడికి స్వయంగా వెళ్ళిన పిల్ల సైకో వంశీ. నీ రౌడీయిజం మా గ్రామంలో కుదరదంటూ, వంశీని తరిమి కొట్టిన గ్రామస్తులు. గ్రామస్తులు తిరగబడటంతో చేసేదిలేక పరారైన వంశీ. సిసిటీవీలో రికార్డయిన దృశ్యాలు.
#EndOfYCP
#AndhraPradesh
దేశంలో ఎక్కడ అక్రమం జరిగినా దాని లింకు వైసీపీతో ఉండాల్సిందే. అందులోను డ్రగ్స్ వ్యవహారం అయితే తప్పనిసరి. బెంగళూరు రేవ్ పార్టీ నిందితుల్లో ఏ-2 అరుణ్ ఎవరో కాదు... సజ్జల భార్గవ్ కి రైట్ హ్యాండ్. ఏపీకి ఈ నేరగాళ్ల పీడ విరగడ అయ్యే జూన్ 4 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు
#EndOfYCP
#YCPDrugMafia
మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. - ఎన్టీఆర్
#100YearsOfNTR#GoldenMemories#NTRLivesOn
ఎవరెస్టు పర్వతం పై టీడీపీ జెండాలను ప్రదర్శిస్తున్న ఈ తెలుగు కుర్రాడి పేరు డి.ఉపేంద్ర. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఇసురాళ్లపల్లి గ్రామంలో నిరుపేద బెస్త కుటుంబానికి చెందిన ఉపేంద్ర బిఎ జర్నలిజం వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పర్వతారోహణ మీద ఆసక్తి పెరిగింది. అతని లక్ష్యం మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించడం. కానీ అందుకు తగిన ఆర్థిక స్తోమత ఆ నిరుపేద యువకుడికి లేకపోయింది.
సరిగా అదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్నారు. స్థానిక నాయకుల ద్వారా ఉపేంద్ర లక్ష్యాన్ని... అతని నిస్సహాయ స్థితిని తెలుసుకున్నారు "నీ లక్ష్యానికి నేను అండగా ఉంటా"నని లోకేష్ గారు మాటిచ్చారు. లోకేష్ మాటంటే మాటే. ఉపేంద్రకు సుమారు 20 లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించారు.
ఫలితంగా డార్జిలింగ్ లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్, దిరంగ్ లోని నిమాస్ సంస్థల్లో శిక్షణ తీసుకున్న ఉపేంద్ర... ఈనాటికి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. తన కులం, మతం అనేవి చూడకుండా... కేవలం తన లక్ష్యాన్ని మాత్రమే చూసి ప్రోత్సహించిన నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని అంటున్నాడు ఉపేంద్ర.
#mteverest
#NaraChandrababuNaidu
#NaraLokesh
వైసీపీ స్పాన్సర్డ్ రౌడీయిజం ఏపీలో ఇంకా కొనసాగడం చాలా దురదృష్టకరం. జగన్ అవినీతి, అరాచకాలను ప్రశ్నించిన NRI డాక్టర్ లోకేష్ కుమార్ని గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, దాడికి పాల్పడటం దారుణం. పోలీసులం అని చెబుతూ అమెరికా పౌరుడైన డాక్టర్ లోకేష్ కుమార్ని అపహరించిన జగన్ గూండాలపై, అమానుషంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
#YSRCPRowdyism
#EndOfYCP
#AndhraPradesh
This isn't just an assault on women, but an assault on democracy itself.
Sensing imminent defeat, YSRCP goons have been on a rampage across the state. In a distressing incident in the 68th ward of Akkireddipalem, two innocent women bore the brunt of this aggression. They were brutally assaulted and subjected to the dehumanizing act of having their heads shaved simply because they voted for the TDP. No words are enough to condemn such acts of barbarism.
#YSRCPRowdyism
ఈ సైకోల ఫేక్ చేష్టలు, ఫేక్ పనులు మితిమీరి పోతున్నాయి. ఈ ట్వీట్ పైన, తెలుగుదేశం పార్టీ వెంటనే, న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది. జూన్ 4 నుంచి, ఈ సైకోలని మా కూటమి ప్రభుత్వం కంట్రోల్ లో పెడుతుంది.
ఇప్యాక్ కూలీలకు పని లేకపోతే, జగన్ రెడ్డి ఫోటో పెట్టి భజన చేపించుకోండి @ysrcparty
#YCPFakeBrathuku
#EndOfYCP
#AndhraPradesh
క్యూలో రమ్మని కోరితేనే ఇంత కర్కశమా?
ఒక సామాన్య ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్, అతని అనుచరుల మూకుమ్మడి దాడి, వారి కిరాతకానికి నిదర్శనం.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
బయటపడ్డ జగన్ నాటకం..
మేము అసలు సంక్షేమ పధకాల డబ్బులు ఆపమని ఎక్కడా చెప్పలేదని, జగన్ మోసపు మాటలని తప్పుబట్టిన ఎలక్షన్ కమిషన్.. ఈ నాలుగు రోజులు ఆగి, ఎన్నికల అయిన వెంటనే వేసుకోవచ్చని చెప్పామని చెప్పిన ఎలక్షన్ కమిషన్
సానుభూతి కోసం, జగన్ ఆడిన ఈ గేం కూడా గులకరాయి లాగా బోల్తా కొట్టింది. తన బినామీ కాంట్రాక్టర్లకి ముందే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి, ఇప్పుడు డబ్బులు లేక, కొత్తా నాటకం మొదలు పెట్టిన జగన్. తిప్పి కొట్టిన ఎలక్షన్ కమిషన్