సంవత్సరానికి అరవై లక్షల ప్యాకేజీ ఉన్నవారు కూడా ఈ వీడియో షేర్ చేయి అని స్టేటస్ పెట్టుకున్నారు 🙏🏼
జీవితంలో ఎంత నలిగి ఉండకపోతే ఇంతమంది relate చేసుకుంటున్నారు ఈ మాటలని 💯
ఆరు లక్షల సంపాదన అయినా అరవై లక్షలయినా ఆత్మ సంత్రుప్తిగా ఎవరు లేరు!
A heartbreaking moment as the mother of Sepoy Janjal Pravin Prabhakar breaks down while receiving her son’s Kirti Chakra. He made the supreme sacrifice in the line of duty on July 6, 2024, during a fierce anti-terror operation in Kulgam, Jammu & Kashmir. Displaying exceptional courage and devotion to duty, he eliminated two terrorists before laying down his life for the nation.
His bravery will forever inspire generations. India salutes this brave son of the soil, and stands with his family in their moment of pride and grief.
Jai Hind. 🇮🇳
It took me 2 hours and 20 minutes to travel 5 km from Jubilee Hills Checkpost to IKEA today 😭
Though this is a very rare feat.. I hope I won’t break this record again 🤦♂️🙏
దయచేసి ఎవరూ ఇలా చేయవద్దు. పదిరోజుల్లో ఇంత త్వరగా బరువు తగ్గకూడదు. ఆ స్కిన్ గ్లో కూడా రక్తహీనత వలన లేదా డీహైడ్రేషన్ వలన వచ్చి ఉండవచ్చు. ఇది చాలా రిస్కీ. ఎక్కువమందిలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది- ఇది గుండె ఆగిపోవడానికి, మెదడు మొద్దుబారిపోవడానికి కారణం అవుతుంది. అలాగే లాంగ్‌టర్మ్‌లో ఈటింగ్ డిజార్డర్స్ కూడా వస్తాయి. ఇక మీ ఇష్టం.
పౌరాణికం, చారిత్రాత్మకం, సాంఘికం, జానపదం, భక్తిరసం, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్షన్.
You name any genre. Balayya gave blockbusters in all of them. Only actor to do so. I feel he's most under rated.
#HappyBirthdayNBK 🦁
@AgentCBD It's my all-time favorite film. I still remember watching it during summer holiday, sitting on my grandfather's lap because I was too short to see the screen. Even on its 103rd day, the theater was houseful. One of my most cherished childhood memories. ❤️
Tollywood ki one of the best title card 🙏🙏🙏
ఎన్నేళ్లు అయినా అదే hype 👌👌👌
నరసింహనాయుడు ❤️❤️❤️
తెలుగు chalana చిత్ర రికార్డులు తిరగరాసింది..
ఎలివేషన్స్ కి అమ్మ మొగుడు సినిమా ఇది 🫶🫶
పెద్ది
ఒప్పుకుంటాను కొన్ని సన్నివేశాలు అసలు బాగాలేవు, నాకు నచ్చలేదు, అలా తీసి ఉండకూడదు, దాని పైన చాలా విమర్శలు వచ్చాయి, వాటికి సంఘీభావం తెలుపుతున్నాను. అటువంటి సన్నివేశాలను ఇగ్నోర్ చెయ్యమని, అది మంచి ప్రవర్తన కాదని కూడా మా అబ్బాయికి చెప్పాను.
ఇకపోతే “మిగతా” సినిమా అంతా గొప్పగా ఉంది. ముందుగా ఇప్పుడు వస్తున్న మిగతా తెలుగు సినిమాల్లా రోత హాస్యం, వెగటు హింస లేకుండా ఒక ప్రేరణ కలిగించే కథతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
నటులలో @AlwaysRamCharan అత్యద్భుతమైన నిబద్ధతని కనబరిచారు. ప్రతిసన్నివేశంలో ఆయన తన దేహం గురించి గానీ, ఆహార్యం విషయంలో కానీ, నటన విషయంలో కానీ తీసుకున్న ప్రతీ చిన్న జాగ్రత్త లేదా మెళకువలు బాగా కనిపించాయి. ప్రేక్షకుడిని ఆయన లోకువగా తీసుకోలేదు. అతన్ని అలా చూడాలి అనిపించింది. అయితే అతని ప్రవేశ సన్నివేశంలో వెనక నుంచి చూపించడం ఆయన నడకలో @KChiruTweets కనిపించడం ఎన్నో జ్ఞాపకాలని తోడింది.
శుభలగ్నం సినిమా నుంచి నాన్నకు ప్రేమతో మొదలుకుని నేను @IamJagguBhai సినిమాలని వేటినీ వదలకుండా చూసాను. ఈ చిత్రంలో ఆయన పాత్ర నాకు బాగా నచ్చింది, ప్రస్తుత తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు లాంటి మహామహులు వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు తీర్చగలిగేది ఈయనొక్కరే. ఆయన ఆఖరి సన్నివేశం గుండెల్ని పిండింది.
ఇకపోతే సినిమా మొత్తం నా బాల్యంతో ముడిపడిన విజయనగరం, బొబ్బిలి ప్రాంతంతో తీయడంతో నేను బాగా కథకి దగ్గరయ్యాను. ఉత్తరాంధ్ర యాసని చక్కగా చూపారు. చక్కెర కర్మాగారం బొబ్బిలిలో నేను చదివేటప్పుడు దూరంగా కనిపించే లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ పొగగొట్టాన్ని గుర్తుచేసింది. గౌరునాయుడు, అచ్చియ్యమ్మ, పెద్ది, అప్పల సూరి ఈ పేర్లు అన్నీ మా ఊర్లో ఉన్నాయి. ఎప్పుడో ఛత్రపతిలో అప్పలనాయుడు పాత్ర పేరు విని మా ఊర్లో ఒకరిపేరు ఇది అని సంతోషించిన నాకు ఇన్ని పేర్లు ఒకేసారి వినటం బాగా ఆనందం కలిగించింది. అలాగే వసతులు లేక వలసలు పోయే ఎన్నో ఉత్తరాంధ్ర ఊర్ల కథ ఇది.
అలాగే కుస్తీ ఆట విషయంలో ఉత్తరాంధ్ర చరిత్రని చెప్పటమే కాక, ఆ ఆట విషయంలో దర్శకత్వ జట్టు సునిశిత పరిశీలన కూడా బాగా నచ్చింది. కుస్తీ పట్టేవాళ్లలో ఉండే కాలీఫ్లవర్ చెవులని కూడా చూపించారు. అప్పటికి విజయనగరంలో చందన బ్రదర్స్ మాత్రమే ఉండేది కానీ సినిమాలో సీఎంఆర్ అని చూపించారు, వాణిజ్య కారణాల వలన కావచ్చు. అలాగే వెనక దుకాణాలపైన పైడితల్లి వంటి పేర్లు కనిపించాయి. గంటస్తంభం సెట్ కూడా బాగుంది. అయితే సాధారణంగా గ్రామీణ ప్రజలు ఎక్కువమంది ఇజీనగరం అని పలుకుతారు కానీ ఇక్కడి పాత్రలన్నీ విజయనగరం అని పిలుస్తారు. సినిమాలో చూపించిన క్రికెట్ ఆట ఎలాగూ మా చిన్నప్పటి మా చిన్నాన్నలు ఆడిన గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్లని చూపించింది.
బోమన్ ఇరానీ పాత్ర మధ్య మధ్యలో వచ్చి చిరాకు పెట్టింది. ఇకపోతే కథానాయిక పాత్ర పూర్తిగా తీసేస్తే సినిమా ఇంకా బాగుంటుంది. రావు రమేష్ ని వాడుకోలేదు. సంగీతం అంతంత మాత్రం. నృత్యం బాగాలేదు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే బాగుణ్ణు అనిపించింది. అదనపు సెంటిమెంటు సీన్లు ఉన్నాయి.
దివ్యేందు పాత్రకి న్యాయం చేసారు. పోరాటాలు బాగున్నాయి. చిత్రణ బాగుంది. ఎక్కువగా ఏఐ వాడలేదు. డూపులు కూడా వాడినట్లు కనపడలేదు. కథ ఊహించదగినదిగా ఉన్నప్పటికీ కథనం బాగుంది. ఈ ఎవడో రావడం, ఎంక్వయిరీ చెయ్యటం, దానికి ఇంకొకడు ఫ్లాష్‌బ్యాక్ చెప్పటం ఇక ఆపేస్తే బాగుంటుంది. తక్కువ పాత్రలు పెట్టుకుని వాటికి మంచి సంభాషణలు రాసుకుంటే బాగుంటుంది. క్రీడ నేపథ్యంలో కథ రాసుకోవటం అన్నింటికన్నా నచ్చిన విషయం. చూసే పిల్లలకు ఒక ప్రేరణ కావచ్చు.
తెలుగు భాషా ప్రేమికుడిగా ఒకవైపు ఉత్తరాంధ్ర యాసను బాగా చూపారు అని సంతోషిస్తూనే ఒక్క నిర్మాత తప్ప ఎవ్వరి పేరూ తెలుగులో వేయలేదు అన్న బాధ కలిగింది.
కథానాయకుల చేత ఆ బీడీలు, బీరు సీసాలు తాగించడం మానండిరా బాబు.
మొత్తానికి సినిమా నాకు బాగా నచ్చింది.
యాంకర్ ప్రశ్న అడిగితే… తెలంగాణ సీఎం @revanth_anumula గారు ఒక్క మాటతో స్టేజ్‌ని షేక్ చేశారు 🔥
"Yes Sir… The Leader is Like That!" 😎🔥
చివర్లో @ncbn గారి గురించి చెప్పిన చిన్న మాటే అసలు బాంబ్! 💥💥
ఆ మాట బయటికి రాగానే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే… నాయకుడి స్థాయి ఏంటో, ఆయనపై ప్రజల అభిమానమేంటో స్పష్టంగా అర్థమవుతుంది! 🔥🔥
నాయకుడు అంటే నాయకుడే… రాష్ట్రాలు వేరైనా, ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానం మాత్రం ఎప్పటికీ మారదు! 👑💛