Just Eppude Party lo unna oka 2 high profile persons tho matlada malli @ysjagan govt form chesthadu antunnaru 😳 inka @JaiTDP mana party close anni moosukoni undatam better antunnaru 😞
నాలుగున్నర ఏళ్లుగా నరకం అనుభవిస్తున్న తెలుగు ప్రజలకి సేవ చెయ్యండి సర్ ..కొంత మంది కులం కోసం ఉడిగాం చేసి జనాల ఉసురు పోసుకున్నారు కసి కసి గా ..మీరు ఆకతాయిలని ..డ్రగ్ గంజాయి అరికట్టి అసలు పోలీస్ కి కులం కోసం ఊడిగం చేసిన పోలీస్ కి డిఫరెన్స్ తెలుగు ప్రజలకి చూపించండి 🙏🙏
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.యస్ గారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ గారిపై వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. రాళ్లు, కర్రలతో తల్లి వయసున్న మహిళలపై పాశవికంగా దాడి చేసిన ఈ సంస్కారహీనులను, రౌడీలను మళ్ళీ గెలిపించాలా? ఓటమి భయంతో వైసీపీ సైకోలు రాక్షసుల్లా తయారవుతున్నారు. ఇంకెన్నాళ్లు? మరో వారం రోజుల్లో జగన్ రెడ్డి అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.
#YSRCPRowdyism
అమాయకులైన గిరిజనులపై బ్రిటీష్ పాలకుల క్రూరత్వాన్ని ఎదిరించి ప్రాణత్యాగం చేసిన తెలుగువీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. విప్లవ జ్యోతి అల్లూరి స్ఫూర్తిగా సామాన్యుల పై జరిగే ప్రతి అణచివేతను ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్ళూ మనం చేసిన అటువంటి పోరాటాలు ఇప్పుడు ఎన్నికల రూపం దాల్చాయి. ఈ పోరులో ప్రజలను గెలిపిద్దాం. రాష్ట్రాన్ని నిలబెడదాం.
జగన్ రెడ్డి బందర్ సభ తుస్సుమంది.. 500 మంది కూడా లేని సభని, VFX చేసి పడేసింది సాక్షి. ఈ గ్రాఫిక్స్ చూస్తే అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకు జగన్ రెడ్డి ఈ పాట్లు ? నీ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిపోయింది. నీ పని అయిపోయింది. #VFXPartyYSRCP#JaruguJagan
జగన్ రెడ్డి పెట్టిన బాధలు చేసిన అవమానాలు అన్నీ మరచిపోయాడన్నమాట ఈ గోడమీద పిల్లి…. బడుగు బలహీన వర్గాలకు జగన్ రెడ్డి చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిది ఈ విషయం మీద నువ్వేదో ప్రజలకు వివరించి చైతన్య పరుస్తావని అనుకున్నాం… ఉపయోగం లేకపోయింది🤦♂️
మొన్నటి వరకు జగన్ పెద్ద విలన్ ఈరోజు హీరో!
మద్యపాన నిషేధమని చెప్పి మద్యంతో వ్యాపారం చేశారు. తయారీ నుండి అమ్మకం వరకు అంత అస్మదియులే. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటం. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని దోచేశారు. ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి తనకు డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేసి ఖజానా నింపుకున్నారు. అభివృద్ధి ఊసు లేదు. ప్రజలకు ఉపాధి లేదు. రాష్ట్రం బాగుపడాలంటే అవినీతి తప్ప మరేమీ తెలియని కరప్షన్ కింగ్ @ysjagan ను ఇంటికి పంపించి బాబును మళ్ళీ రప్పిద్దాం
#BabunuMalliRappidham #TDPJSPBJPWinning #JaganPaniAyipoyindhi
ఐదేళ్లుగా జనాల్ని కాటువేసిన కాటసాని రామిరెడ్డి కుటుంబం, ఓటమిభయంతో మహిళలపైనా దాడులకు పాల్పడడం చాలా దారుణం. బనగానపల్లెలో కూరగాయల మార్కెట్ సమీపంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ప్రచారం చేస్తూ ఉండగా, కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి తన అనుచరులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ వైకాపా సర్కారుకి, అరాచకాలకి మే13న ఎక్స్ పెయిరీ డేట్ ఫిక్స్ అయ్యింది కాటసానీ.
#YSRCPRowdyism
#EndOfYCP
#AndhraPradesh
పవన్ కళ్యాణ్ గారి సేవా భావానికి చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక పరిపాలనా దక్షుడు తోడైతే రాష్ట్రానికి మేలు జరుగుతుంది :
మా జర్మనీలో స్థిరపడ్డ ఒక జనసైనికుడు