Ministry of Panchayat Raj - Rank 1
Road Quality Rankings - Rank 2
Industrial Development - Rank 1
Greatest Development Phase in the History of Andhra Pradesh @PawanKalyan 🙇♂️🫡🔥
నీకు చెప్తూనే ఉన్నా @ysjagan క్రెడిట్స్ కోసం ప్రతి బొక్కలో దొరకరా అని.
ఇప్పుడు చూడు ఆడు దూలెక్కి వాగినవి అన్ని నీ పార్టీకి అంటగడుతున్నారు. అనుభవించు తింగరి సన్నాసి 🤣
How dare you Thulasi Chandu??
@ncbn@naralokesh urban naxals are constantly targeting @PawanKalyan gaaru. If you stay silent now it will come to you one day! Hope you don't encourage such filthy sold bootlickers
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
అవతల వాళ్లకు మంచి చేయాలనే పోరాడినా.. ఆ సాయం పొందిన వాళ్లే చివరికి బురద చల్లుతారు..
విమర్శలు ఎదురైనా, వెన్నుపోట్లు పొడిచినా. జనం కోసం నిలబడే గుణమే ఆయన వ్యక్తిత్వం. Being @PawanKalyan is not easy.🙏 Respect to the leader who fights selflessly✊
#SugaaliPreeti#PawanKalyan#Leader

అత్యాచారం, హత్య చేసిన నిందితుడు హాయిగా ఉన్నాడు. కేసును పక్కదారి పట్టించి, సాక్ష్యాలు తుడిచేసిన శక్తులూ బాగానే ఉన్నాయి. కానీ న్యాయం కోసం నిజాయితీగా పోరాడిన మన మీద మాత్రం రివర్స్ కేసులు పెడుతున్నారు!ఎంత క్రూరమైన మనుషులు రా బాబు🙏 @PawanKalyan#SugaaliPreeti#Pawankalyan#PK#DCM

JOSEPH Booked Under UAPA Anti terror act
For supporting Terrorist like Kasab who killed 200 People
Kasab ane vadu Chinna pillodu Brain wash chesaru ante anta