🚨 వాహనదారులకు సూచన
జీవితం విలువైనది ప్రతి చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని దూరం చేస్తుంది.
వర్షాకాలంలో ప్రతీ చూపు చాలా విలువైనది. సైడ్ మిరర్ మీద నీరు చేరితే ప్రమాదం దగ్గరికి వస్తుంది. ఈ చిన్న ట్రిక్ పాటించండి మీ చూపు స్పష్టంగా ఉంటుంది.
#RainySeason#SafeDriveSaveLife
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఈ వీడియోలో చూస్తే అది నిజం అనిపిస్తోంది.
తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన వయస్సులో అభం శుభం తెలియని ఆ పసి మనసు, కనీసం మాటలు కూడా సరిగ్గా రాని వయస్సులో తల్లి డోలు వాయిస్తుంటే ఆ పసి పిల్లవాడు చేస్తున్న విన్యాసాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
కాలనీల కాంటాక్ట్ కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోండి మీ కాలనీల సమస్యలను పరిష్కరించుకోవల్సిందిగా కాలనీ వాసులను కోరడం జరిగింది.
చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ, వేమన వికర్ సెక్షన్ కాలనీ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో డీసీ శ్రీ సుధాంష్ గారు, స్ధానిక కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మరియు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది.
@KTRBRS@BRSparty
తరతరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న దళిత వాడల్లో క్రమంగా వెలుగులు విరబూస్తున్నాయి. దశాబ్దాలుగా సాంప్రదాయ వృత్తులకే పరిమితమైన వెలివాడలు ఇప్పుడు అధునాతన వృత్తుల వైపు అడుగులేస్తున్నాయి. #JaiHoKCR@KTRBRS@DrRanjithReddy@BRSparty
రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి సోఫా కాలనీ లో గల మసీదు లో నిర్వహించిన దవాత్- ఏ - ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా గారు, సిఐ శ్రీ సురేష్ గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదర సోదరిమణులకు బట్టలను పంపిణీ చేయడం జరిగింది.
@KTRBRS
అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం ను స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారితో కలిసి పరిశీలించడం జరిగింది.
#KCRKantiVelugu
@TelanganaCMO@KTRBRS
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డు లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ దాత్రి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం మరియు మజ్జిగ కేంద్రం ను ప్రారంభించడం జరిగింది. అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు అందజేయడం జరిగింది.
@KTRBRS@BRSparty
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి కాలనీ లోని పలు సమస్యలను తెలుసుకున్న గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.
#Hydernagar#NarneSrinivasaRao
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని వర్టెక్స్ ప్రెస్టేజ్ లో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి పలు సమస్యలను తెలుసుకున్న గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.
#Serilingampally#Hydernagar@KTRBRS
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం లో నూతనంగా ఏర్పాటు చేసిన జోయాలుక్కాస్ బంగారు ఆభరణాల షో రూమ్ ను కార్పొరేటర్లు శ్రీమతి పూజితజగదీశ్వర్ గౌడ్ గారు, శ్రీ జగదీశ్వర్ గౌడ్ గార్ల తో కలిసి ప్రారంభించడం జరిగింది.
@Joyalukkas
మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, JP నగర్ కాలనీ, M A నగర్ కాలనీలలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, అధికారులు మరియు వివిధ శాఖల సంబంధిత అధికారులతో కలిసి పాల్గొనడం జరిగినది.
@KTRBRS@DrRanjithReddy@GandhiArekapudi