We always think about air polution ,water polution ,and all those some etc
We forgot one thing and i hope after some time it causes wildly
That was hill digging Rock mineing because of it we spoil the own identity of earth 😔#ClimateAction#COP26#AskWHO
https://t.co/YuwLReIDv3
తెలంగాణ రాష్ట్రంలో నిలువ నీడ లేని పేద కుటుంబాలు కొత్తగా కట్టిన సెక్రటేరియట్ భవనం చూసి సంబరాలు చేసుకుంటారా?
ఎనిమిదేండ్లల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రాలేదు
కానీ
పాత సెక్రటేరియట్ పోయి కొత్త సెక్రటేరియట్ మాత్రం వచ్చింది!
ఇప్పుడే ఆన్లైన్ లో చూడటం జరిగింది...ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కారుపై 12,155 ఫైనులు ఉన్నయి. సామాన్య ప్రజల వాహనాలకు పెండింగ్ ఫైన్ లు ఉంటే వాహనాన్ని ఆపి మరి కట్టిపిస్తారు, కానీ కౌశిక్ రెడ్డి వాహనానికి ఉన్న ఫైన్లు కట్టించే దమ్ము తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ వారికి లేదా.? @TelanganaDGP
Yes we r 1st from bottom
Great golden TELANAGANA
Power nd vision of KCR
He is the one&only legendary leader who reads nearly 1lakh books till now
Wow
what a educated fool (manipulater)🤷🏻♂️
Who doing us fools since from years agina &again