బొండా ఉమకు మద్దతుగా పేర్ని నాని..
"ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు కదా, లోకేష్ రాజీనామా చేసి ఆ పదవిని బొండా ఉమకు ఇవ్వాలి!"
- పేర్ని నాని
#PerniNani#BondaUmamaheswaraRao
@SSriniv83352915 అయ్యా దయ చేసి వెంకట్ రెడ్డి గురించి తప్పుగా కామెంట్స్ పెట్టకండి ఆయన వారహి దీక్ష లో వున్నారు అయన చెప్పేవి అన్ని నిరధారణ మైన వాక్యాలు అమ్మ వారే చూసుకుంటారు