సీఎం చంద్రబాబు నైట్ అంతా ఎందుకు ఉన్నారు!!
ఆయన చుట్టూరు 100 మంది సెక్యూరిటీ పెట్టుకోవడం కన్నా.
ఆ 100 మంది మరో 100 మందికి సహాయం చేస్తే మంచిది.
- వరద బాధితులు ఆవేదన
కృష్ణా నది చరిత్రలోనే రెండో అతి పెద్ద ప్రవాహం. దాదాపు 10లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు. ఇంత వరదలోనూ కృష్ణలంక వాసులకి తప్పిన ముప్పు.
ఇదిగో జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) ఇలా కాపాడుతోంది. మీరే చూడండి.
2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకి కృష్ణలంక పరిస్థితి ఇది... నేడు ఈ పరిస్థితి లేకపోవాడానికి కారణం జగన్ నిర్మించిన రీటైనింగ్ వాల్ ... @ysjagan 🙏🙏