#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply]
#PawanKalyanAneNenu
Bengaluru welcomes a breathtaking spiritual landmark in Ejipura with a 108-foot statue carved from a single 420-tonne granite stone.
Showcasing the cosmic Vishwaroopam form, the monument honours the sacred number 108 and stands as a symbol of devotion, unity, and timeless faith.
There is a shop named 3R Garments in Bijapur, Karnataka which has 39 employees and all 39 converse with each other in Sanskrit. Also, when they go out marketing they also conduct Sanskrit Teaching classes.
రావణ్ అనే వ్యక్తి పురాణాల��ు దూషించి... రాముడు, సీతమ్మలపై నీచంగా మాట్లాడి... తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ను సమర్థించాడు. అలాంటి వ్యక్తికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోంది. ఎంత బరితెగింపు?
— సీఎం చంద���రబాబు
#AndhraPradesh #ChandrababuNaidu #GoddaliParty
Kavitha sensational comments
“ ₹1,400 crore in the BRS party’s bank accounts came from Andhra contractors thru quid pro quo . That is corrupt money and should be distributed to the families of Telangana martyrs -₹1cr each
As long as I am alive I will NOT join BRS.
KTR committed corruption through an alleged quid pro quo deal with Pradeep Constructions.
Harish Rao’s company supplies milk to Sri Chaitanya educational institutions. The government should make it mandatory for all private educational institutions with more than 500 students to procure milk from Vijaya Dairy. Are these colleges not taking huge fees
The Pioneer has been acquired by BRS. Don’t believe whatever comes in it.
Wasn’t Phoenix nurtured and protected by KTR and Harish Rao? Who is this Phoenix person? Is he from Telangana or Andhra?
We will review all lands allotted by both the KCR government and the Congress government to Andhra contractors. Every square yard of such land will be taken back”
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ��చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ @PawanKalyan గారు
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభం అయ్యాయి. బ��ధవారం నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ���లు వేయించే ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
•శ్రీమతి మహాలక్ష్మికి శంకర నేత్రాలయలో పరీక్షలు
హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం, పసలదీవికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తమకు నేత్ర సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయన్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం శ్రీమతి మహాలక్ష్మితోపాటు శ్రీమతి అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పిలిపించి పరీక్షలు చేయించారు. ఇరువురికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులు ఇప్పించి పంపారు.
How dare you Thulasi Chandu??
@ncbn@naralokesh urban naxals are constantly targeting @PawanKalyan gaaru. If you stay silent now it will come to you one day! Hope you don't encourage such filthy sold bootlickers
ఫేక్ నెరేటివ్స్ క్రియేట్ చేస్తూ, యాం��ీ నేషనల్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, హిందువుల మీద అంతులేని ద్వేషంతో రగిలిపోతూ, పవన్ కళ్యాణ్ గారి మీద నిత్యం విషం కక్కే జోసెఫ్, గంజాయిమొక్క & చీకటిరాజ్ లాంటోళ్లని ఎప్పుడో లోపలేయాల్సింది! Too late 🤦
Video On-Point 👍