సర్పంచ్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేసేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఒక్కటి మిస్ అయినా నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
1. అర్హతలు:
- వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి
- ఆ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో మీ ��ేరు ఉండాలి
- ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు
2. కావాల్సిన ప్రధాన పత్రాలు:
- నామినేషన్ ఫారం (Form-III)
- రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాలి, అభ్యర్థి + ప్రపోజర్ సంతకాలతో
- ఓటర్ కార్డు (EPIC) జిరాక్స్- మీది + ప్రపోజర్ ది
- ఆధార్ కార్డు జిరాక్స్
- ఓటర్ లిస్ట్ వివరాలు
- మీ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, ప్రపోజర్ ది కూడా
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
- 4-6 కాపీలు
- వయసు ధృవీకరణ పత్రం
- 10th మెమో / బర్త్ సర్టిఫికెట్
- కుల ధృవీకరణ పత్రం
- రిజర్వ్డ్ సీటు అయితే తప్పనిసరి. జనరల్ సీటులో పోటీ చేసినా SC/ST/BC అయితే డిపాజిట్ తగ్గింపు కోసం కావాలి
- నో డ్యూస్ సర్టిఫికెట్- పంచాయతీ కా��్యదర్శి నుండి పంచాయతీకి ఎలాంటి బకాయిలు లేవని
అఫిడవిట్ / ప్రమాణ పత్రం: నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, చదువు, పిల్లల వివరాలతో, ఇద్దరు సాక్షుల సంతకాలతో
డిపాజిట్ రసీదు: సర్పంచ్‌కు జనరల్ అభ్యర్థులకు ₹3,000, SC/ST/BC అభ్యర్థులకు ₹1,500 45f1
3. ప్రపోజర్ గురించి:
- ప్రపోజర్ అదే గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండాలి
- నామినేషన్‌ను అభ్యర్థి స్వయంగా లేదా ప్రపోజర్ ద్వారానే ఇవ్వాలి
ముఖ్య సూచన:ఒకటి నుంచి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఒక సెట్లో పొరపాటు వచ్చినా ఇంకోటి ఉంటుంది.
చచ్చిపోయినా లేపి చంపుతాడట.. అయితే వివేకానంద రెడ్డిని లేపి నిజం అడుగు రాచమల్లు ప్రసాద్ ! – బీటెక్ రవి.🔥🔥
ముఖ్యంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి నిన్న మాట్లాడుతూ మేము అంటా సచ్చిపోయినా కూడా సమాధిలో ఉంటే కూడా లేపి మళ్ళీ చంపుతాడు అంట.
"నీకు అంత శక్తి ఉంటే ఒకటే అడుగుతున్న? ఇక్కడ దగ్గర్ల���నే వివేకానంద రెడ్డి గారి సమాధి ఉంది.
ఆయనను లేపి నిన్ను ఎవరెవరు చంపినారు అంటే ఆ పేరు ఇస్తే నువ్వు చచ్చిపోతావు...
#BTechRavi #PsychoFekuJagan
"మేము ఆడోళ్లమా? గాజులు తొడుక్కున్నామా?" అంటూ పదే పదే మహిళలను అవమానిస్తున్న గొడ్డలి పార్టీ నాయకులకు కడప ఎమ్మెల్యే రెడ్డిప్పగారి మాధవి రెడ్డి గారి ఘాటు హెచ్చరిక! 🔥
🎯 "కడప మేయర్ పీఠంపై మహిళను ��ూర్చోబెట్టి మహిళా శక్తి ఏంటో మీకు చూపిస్తా..!"
#MadhaviReddy #Kadapa #KadapaMLA #WomenPower #TDP #KadapaPolitics #NariShakti
బాపట్ల జిల్లా:
అమెరికా వరదల్లో పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన యువకుడు ���ెంకటేష్ (33) గల్లంతు..
ఐదేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఓక్లహామా సిటీలో ఉద్యోగం చేస్తున్న వెంకటేష్..
కాన్సాస్ వెల్లింగ్టన్కు వెళ్లిన క్రమంలో అకస్మాత్తుగా వచ్చిన భారీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వైనం..
వెంకటేష్ ప్రయాణించిన కారు, బ్యాగు లభ్యమైన��.. అతని ఆచూకీ, ఫోన్ దొరకకపోవడంతో ఆందోళన..
కుమారుడి ఆచూకీ కోసం, క్షేమ సమాచారం కోసం అమెరికా వైపు కళ్లప్పగించి చూస్తున్న తల్లిదండ్రులు..
కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని, రాష్ట్ర మంత్రి లోకేష్‌లకు లేఖ రాసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు...
బాధితుడి ఆచూకీ కనుగొనేలా అమెరికా అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవ చూపాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి..
చేతికి వచ్చిన కొడుకు వరదల్లో గల్ల��తవడంతో దేవరపల్లి గ్రామంలో మిన్నంటిన విషాదఛాయలు..
#Bapatla #Venkatesh #Devarapalli #missing #amidst #floods #America #RTV
సమ్మర్ స్పెషల్...
కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు దంపతులు... రోడ్డు పక్కన ఉన్న తాటి ముంజలను కొని తింటూ, తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
#ChandrababuNaidu
ఇది "సీమ" అన్నా నువ్వు కారులో కుర్చుంటే ఎట్టా , రా అన్న కారు పైన కుర్చుందాం -పరిటాల పరిటాల శ్రీరామ్ 🥵🥵🥵🔥🔥🔥
వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ధర్మవరం పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ గారికి బ్రహ్మరధం పట్టిన"సీమ" ప్రజలు 🥰🥰😍😍