జనసేన పార్టీ ఎంపీ .. లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ .. రోడ్డు డ్రైవింగ్ చేస్తున్న కారు ప్రమాదంలో భారతి ముఖి అనే యువతి చనిపోయింది ..
ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు క్రాస్ చేస్తున్న భారతి ముఖిని సంజుష్ కారు ఢీకొట్టింది .. భారతి ఇనార్బిట్ మాల్ లో లైఫ్ స్టైల్ లో పని చేస్తూ లంచ్ కోసం ఐటీసీ కోహినూర్ హోటల్ పక్క రోడ్డు లో ఉండే ఫుడ్ స్టాల్స్ కి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం .. తీవ్రగాయాలైన భారతిని .. అదే కారులో అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయింది ..
ప్రస్తుతం సంజుష్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు .. ప్రమాదానికి కారణమైన కారు లింగమనేని రమేష్ యాక్సిడెంట్ చేసినపుడు నడిపిన కారు Aston Martin DBX ఖరీదు ఐదున్నర కోట్లు
ఇంత ఖరీదైన కారులో సొంతంగా డ్రైవ్ చేస్తూ వచ్చి యువతి ప్రాణం పోవడానికి కారణం అయ్యాడు లింగమనేని సంజుష్
అయితే ఘటన ఆదివారం జరిగితే ఇవాళ్టి వరకు విషయం బయటకు రాకపోవడం .. ఇపుడు సోషల్ మీడియాలో వివాదం అవుతోంది
If an 8 year old girl's shorts trigger your sensibilities, then your sensibilities are that of a pédophile. Imagine getting triggered by a child's legs, how deeply disgusting you must be.
బ్రేకింగ్ న్యూస్
జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ పై కేసు నమోదు
ఈనెల 16న ఇనార్బిట్ మాల్ వద్ద యువతిని కారుతో ఢీకొట్టిన సంజూష్
కారు ఢీకొనడంతో లైఫ్ స్టైల్ ఉద్యోగిని భారతి మృతి
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంజూష్ పై కేసు నమోదు
ఇనార్బిట్ మాల్ లో పనిచేసే యువతిని కారుతో ఢీకొట్టి చంపిన.. @ncbn ఆప్త మిత్రుడు, @JanaSenaParty ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూష్!
మాల్ కి సమీపంలో నిర్లక్ష్యంగా యువతిని కారుతో ఢీకొట్టిన ఎంపీ కొడుకు. దాంతో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి
ఘటన జరిగి మూడు రోజులైనా విషయం బయటికి రానివ్వకుండా రాజీ కోసం రంగంలోకి దిగిన కూటమి నేతలు. కొంచెం కూడా మీకు సిగ్గుగా అనిపించట్లేదా @ncbn, @PawanKalyan ?
CJP Impact
After yesterday’s meeting in Kadoli village, Hingoli, officials visited and reviewed the school for the first time in many years and have finally decided to improve it.
సరదా గా "4th day of challange" అని ట్వీట్ వేయొచ్చు గా @naralokesh , ఈ రోజు తప్పకుండా నీకు రిప్లై వస్తుంది కింద ఉన్న పేపర్ కటింగ్ వేసి మరి
స్కూల్స్ మొదలై 3 నెలలు కూడా కాలేదు అప్పుడే విరిగిపోయాయి, ఆ జిల్లాలో ఇచ్చిన కిట్లు కూడా 70 మాత్రమే నట
ఇది మీ శాఖ మీద ముకున్న శ్రద్ధ, మీరు మళ్ళీ నోరేసుకుని ఏది పడితే అది మాట్లాడడం🤦🏻♂️
Dipke is using his new found fame and voice for an excellent cause.
Party bootlickers are writhing in pain. The country may go to hell,but their party must not lose the election.
Even Mansa Musa and Pompey never had slaves this fiercely loyal.
What Abhijeet Dipke and his team is doing is what should have been done by Government and the Government Officials. Your problem is not why they haven’t done anything to improve conditions of Schools. Your problem is why he and his team is exposing it. The problem is in You
Nuvvu Andhra lo reforms testhe Telangana international schools lo chadive nee koduku meeda ela impact untundi anniya. Aiyna family mothaaniki ee self dabba pichi endi ayya chandaalamga